Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

మిలటరీలో రాత్రి వేళలో సైనికులు సరిహద్దు దగ్గర ఎలా కాపు కాస్తారు..?

Admin by Admin
June 29, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మిలటరీలో రాత్రి వేళలో సైనికులు సరిహద్దు దగ్గర ఎలా కాపు కాస్తారు..? విష జంతువుల నుంచి ఎలా తప్పించుకుంటారు? వారికి ఉండే వసతులు ఏమిటి?

సైనికులు వారికీ సంబంధించిన వృత్తి పనులేకాక రక్షణ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, వంట పనులు, హౌస్‌ కీపింగ్, ఇంటర్నల్ సురక్ష బాధ్యతల‌ నిర్వహణ సైనికులకు రాత్రి రక్షణ విధుల నుండి మినహాయింపు ఉంటుంది. రక్షణ విధులు మూడు రకాలుగా గ్రౌండ్ డ్యూటీ, పర్యవేక్షణ డ్యూటీ, సర్ ప్రైస్ డ్యూటీ వేరు వేరు స్థాయిలలో అప్రమత్తంగా ఉన్నది లేనిది గమనిస్తారు. డ్యూటీలో కూర్చోకూడదు. సర్వీస్ వెపన్ ammunition లోడ్ చేసి surprise attack కి సిద్ధముగా ఉంటారు. సైనిక విధులు ఆపరేషన్, శాంతియుత ప్రదేశాల్లో ఒకే రకముగా ఉంటాయి. But using of weapons based on the circumstances or the orders/instructions given by the authorities. సాధారణంగా ఫీల్డ్ ఏరియాలో soldiers have no right to fire unless the commander orders however for protecting troops, weapons and ammunition soldiers are at liberty to fire.

ఫీల్డ్ లో సైనికులు టెంట్ లలో ఉంటారు. టెంట్ చుట్టూ snake bite trenches తవ్వాలి. అవి కనీసము 6 అంగుళాలు పొడవు, వెడల్పు, లోతు ఉంటాయి. Camping area is also being protected by snake bite trenches but they are more than 10 inches with length, breadth and depth. మేము ఉండే ప్రదేశము బట్టి తగిన safety measures పాటిస్తాము. మేము వేసుకున్న బూట్ లు, anklets ధృడంగా ఉంటాయి. పాములు 6 అంగుళాల వరకే కరవగలవు. జలగలు ఉండే ప్రాంతంలో ఉప్పు, కిరోసిన్ వాడతాము. ఎలుగు బంట్లు, ఏనుగులు ఉండే చోట్ల కాగడాలు, డప్పులు, టపాకాయలు సిధ్ధంగా ఉంచుకుంటాము. పులులు ఉండే చోట్ల కుక్కలు, మేకలు ఉత్తర పశ్చిమ రాష్ట్రంలో తమ రక్షణంగా ఉంచుకుంటారు.

how indian army do their duties at night

ఎలుగు బంట్ల నుండి తప్పించు కోవాలంటే ఎత్తునుంచి పల్లముకు పరుగెట్టాలి దాని వెంట్రుకలు కళ్ళ పై బడి పరుగెత్త లేవు. దగ్గరగా వస్తే torch light వెలగించి మొహముపై ఫోకస్ చేయాలి, లేదా మంట చూస్తే భయపడుతుంది. ఏనుగులు టపాకాయలు, డప్పులకు భయపడతాయి. లేదా ఎత్తువైపు పరుగెత్తాలి. లేదా టీ plants మద్య పరుగెట్టాలి, లేదా దృడమైన మొక్క ల మద్య పరుగెట్ట లేవు. నేను నాలుగేళ్ళు ఇలాంటి చోటే పనిచేసాను. మనము వన్యప్రాణిని చంపినట్లయతే 10 లక్ష ల పరిహారము, ఏడాది జైలు అదే వన్యమృగము మనని చంపితే Forest Department లక్ష రూపాయలు నష్ట పరిహారము ఇస్తుంది .(Subject to correction). If a soldier failed to be alert in his duties he has to pay heavy penalty may be his life.

Qualities of good soldier Reliability, fearlessness, discipline, consistency, courage, motivation and skill. A good soldier always prepared to exceed their abilities, be diligent in getting tasks completed and stay focused on safety of the nation first than his/her personal safety. సైనికుల జీవితాల్లో ప్రతీ క్షణం అనుభవించాలసిందే! మాటలకు అందని మధుర భావన.

Tags: indian army
Previous Post

జ‌పాన్‌లో టీచ‌ర్స్ డే ఉండ‌దు తెలుసా..? ఎందుకంటే..?

Next Post

సెల‌బ్రిటీలు బ‌రువు త్వ‌ర‌గా ఎందుకు త‌గ్గుతారు..? వారి ఆరోగ్య ర‌హ‌స్యం ఏమిటి..?

Related Posts

ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025
హెల్త్ టిప్స్

వెల్లుల్లి జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 22, 2025
Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025
ఆధ్యాత్మికం

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.