జపాన్‌లోని స్కూళ్లలో చదివే పిల్లలు ఎలాంటి పనులు చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
కాళ్లూ, చేతులు, ఇతర అవయవాలు అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు మన పని మనమే చేసుకోవాలి. ఇతరులపై ఏ మాత్రం ఆధార పడకూడదు. స్కూళ్లలో మనం నేర్చుకున్న పాఠం ఇది. గాంధీ మహాత్ముడు కూడా దీన్నే చెప్పారు. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ది బెస్ట్ హెల్ప్ అని అన్నారు. ఎవరి పని వారు చేసుకోవడంలో తప్పు లేదు, అది సమాజం పట్ల మన బాధ్యతను ఇంకా పెంచుతుందని ఆయన అన్నారు. సరిగ్గా ఇదే సూత్రాన్ని జపాన్ లోని పాఠశాలల … Read more









