పాక్ వదిలాక ఫెయిలై భారత్‌లో పడిన క్షిపణులు.. పరీక్షించేందుకు జపాన్ కే మొదటి అవకాశం..
పాకిస్తాన్ ప్రయోగించిన చైనా నుంచి దిగుమతి చేసిన PL 15E క్షిపణులను, భారత్ EW jamming చేయడం వల్ల అవి దెబ్బ తినకుండా దొరికాయి. సరిహద్దు రాష్ట్రాల్లోని పలు చోట ఇలాంటి ఫెయిలైన క్షిపణులను ఇప్పటికే భారత ఆర్మీ రికవరీ చేసింది. ఈ క్షిపణులను పరీక్షించడం ద్వారా వాటి పూర్తి వివరాలు తెలియనున్నాయి. క్షిపణిని ఎలా తయారు చేశారు, దాని డిజైన్ ఏంటి.. ఎలా పనిచేస్తుంది వంటి అంశాలను ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. Critical systems … Read more









