జ‌పాన్‌లోని స్కూళ్లలో చ‌దివే పిల్లలు ఎలాంటి పనులు చేస్తారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

కాళ్లూ, చేతులు, ఇత‌ర అవ‌య‌వాలు అన్నీ స‌క్ర‌మంగా ఉన్న‌ప్పుడు మ‌న ప‌ని మ‌నమే చేసుకోవాలి. ఇత‌రుల‌పై ఏ మాత్రం ఆధార ప‌డ‌కూడ‌దు. స్కూళ్ల‌లో మ‌నం నేర్చుకున్న పాఠం ఇది. గాంధీ మ‌హాత్ముడు కూడా దీన్నే చెప్పారు. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ది బెస్ట్ హెల్ప్ అని అన్నారు. ఎవ‌రి ప‌ని వారు చేసుకోవ‌డంలో త‌ప్పు లేదు, అది స‌మాజం ప‌ట్ల మ‌న బాధ్య‌త‌ను ఇంకా పెంచుతుంద‌ని ఆయ‌న అన్నారు. స‌రిగ్గా ఇదే సూత్రాన్ని జ‌పాన్ లోని పాఠ‌శాల‌ల … Read more

10వ త‌ర‌గ‌తి త‌ర్వాత ఏం చేయాలో తెలియ‌డం లేదా..? ఒక్క‌సారి ఇది చ‌దవండి..!

ప్ర‌తి విద్యార్థి జీవితంలోనూ 10వ త‌ర‌గ‌తి అనేది చాలా కీల‌క స‌మయం. ఆ ద‌శ‌లో కెరీర్‌పై బాగా ఆలోచించాలి. ఆచి తూచి అడుగులు వేయాలి. తాము ఏం కోర్సు తీసుకుంటే మంచిదో, ఏ కోర్సుల‌కైతే భ‌విష్య‌త్తులో ఉపాధి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయో.. ఆ కోర్సుల‌ను ఒక‌టికి రెండు సార్లు వెరిఫై చేసుకుని మ‌రీ మంచి కాలేజీల్లో చేరాలి. అయితే 10వ త‌ర‌గ‌తి తరువాత చాలా మంది విద్యార్థుల‌కు నిజానికి ఈ ఏ కోర్సు తీసుకోవాలో అర్థం కాదు. … Read more

కాలేజీ బంక్ కొట్టడానికి స్టూడెంట్స్ చెప్పే ఈ 8 వింత కారణాలు చూస్తే నవ్వాపుకోలేరు.! మీరైతే ఏం చెప్తారు.?

కాలేజీ లైఫ్ అంటేనే స‌ర‌దాగా ఉంటుంది. కాలేజీలో త‌ర‌గ‌తి గ‌దుల్లో పాఠాలు విన‌డం క‌న్నా క్లాసుల‌కు బంక్ కొట్టి బ‌య‌ట తిర‌గ‌డం స‌రదా అనిపిస్తుంది. అలా చేయ‌డం చాలా మందికి ఎంజాయ్‌గా ఉంటుంది. చాలా మంది ఇలా చేస్తారు కూడా. అంతెందుకు.. బాగా చ‌దివే స్టూడెంట్స్ కూడా ఒక్కోసారి క్లాస్‌ల‌కు బంక్ కొడ‌తారు. ఇది స‌హ‌జ‌మే. అయితే.. ఏ విద్యార్థి క్లాస్‌కు బంక్ కొట్టినా మ‌రుసటి రోజు తాను క్లాస్‌కు వ‌చ్చాక ముందు రోజు ఎందుకు రాలేక‌పోయాడో … Read more

Covid Vaccine : గుడ్ న్యూస్‌.. విద్యార్థులు త‌మ స్టూడెంట్ ఐడీ కార్డుల‌తో కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవ‌చ్చు..!

Covid Vaccine : దేశంలో ఒమిక్రాన్ క‌రోనా వేరియెంట్ క‌ల‌క‌లం సృష్టిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ డిసెంబ‌ర్ 25వ తేదీన ప‌లు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేసిన విష‌యం విదిత‌మే. జ‌న‌వ‌రి 1 నుంచి వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను మ‌రింత ప‌క‌డ్బందీగా నిర్వ‌హించ‌డంతోపాటు విద్యార్థుల‌కు కోవిడ్ టీకాల‌ను వేయ‌నున్నారు. ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు వారికి జ‌న‌వ‌రి 3వ తేదీ నుంచి టీకాల‌ను వేస్తారు. అయితే 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న‌వారు విద్యార్థులు … Read more