Covid Vaccine : గుడ్ న్యూస్.. విద్యార్థులు తమ స్టూడెంట్ ఐడీ కార్డులతో కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు..!
Covid Vaccine : దేశంలో ఒమిక్రాన్ కరోనా వేరియెంట్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ డిసెంబర్ 25వ తేదీన పలు కీలక ప్రకటనలు చేసిన విషయం విదితమే. జనవరి 1 నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను మరింత పకడ్బందీగా నిర్వహించడంతోపాటు విద్యార్థులకు కోవిడ్ టీకాలను వేయనున్నారు. ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి జనవరి 3వ తేదీ నుంచి టీకాలను వేస్తారు. అయితే 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు విద్యార్థులు … Read more









