కాలేజీ బంక్ కొట్టడానికి స్టూడెంట్స్ చెప్పే ఈ 8 వింత కారణాలు చూస్తే నవ్వాపుకోలేరు.! మీరైతే ఏం చెప్తారు.?
కాలేజీ లైఫ్ అంటేనే సరదాగా ఉంటుంది. కాలేజీలో తరగతి గదుల్లో పాఠాలు వినడం కన్నా క్లాసులకు బంక్ కొట్టి బయట తిరగడం సరదా అనిపిస్తుంది. అలా చేయడం చాలా మందికి ఎంజాయ్‌గా ఉంటుంది. చాలా మంది ఇలా చేస్తారు కూడా. అంతెందుకు.. బాగా చదివే స్టూడెంట్స్ కూడా ఒక్కోసారి క్లాస్‌లకు బంక్ కొడతారు. ఇది సహజమే. అయితే.. ఏ విద్యార్థి క్లాస్‌కు బంక్ కొట్టినా మరుసటి రోజు తాను క్లాస్‌కు వచ్చాక ముందు రోజు ఎందుకు రాలేకపోయాడో … Read more









