ప్రతిరోజూ 23 నిమిషాలు ఈ 5 ప‌నులు చేస్తే ….ఆ రోజంతా హ్యాపీగా ఉండ‌వ‌చ్చు.!ఆ పనులేంటో తెలుసా?

మీరు మీ దైనందిన జీవితంలో సంతోషంగానే ఉంటున్నారా..? అంటే, రోజు మొత్తం హుషారుగా, ఉత్సాహంగా గ‌డుపుతూ హ్యాపీగానే లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారా..? లేదు క‌దూ..! నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో దాదాపుగా చాలా మంది హ్యాపీ లైఫ్‌ను గ‌డ‌ప‌డం లేదు. బ‌య‌టికి వెళ్తే ప‌ని ఒత్తిడి, ఇంటికి వ‌స్తే అక్క‌డి ఉండే రెగ్యుల‌ర్ స‌మ‌స్య‌లు… వెరసి స‌గటు పౌరులు ఎవ‌రూ కూడా నేడు సంతోష‌క‌ర‌మై జీవితం గ‌డ‌ప‌డం లేదు. దీని కార‌ణంగా ఒత్తిడి, ఆందోళ‌న‌, మాన‌సిక … Read more

ఈ కథ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ఇలా ఆలోచిస్తే విజయం మీదే..!

ఒకరోజు ఒక శిల్పి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అతనికి చాలా అందమైన, ఎక్కడా మచ్చ లేని ఒక రాయి కనిపించింది. ఆ రాయిని చూసి అతనికి ఒక వినాయకుడి విగ్రహం చెక్కాలని ఆలోచన వచ్చింది. వెంటనే తన పనిముట్లు తీసుకుని పని మొదలుపెట్టబోతే ఆ రాయి మాట్లాడింది. దయచేసి నన్ను గాయపరచకండి. మీకు అవసరం అయితే వేరే రాయిని వెతకండి. నేను మీ దెబ్బలను తట్టుకోలేను అని అది కోరింది. ఆ మాటలు విన్న శిల్పి … Read more

మౌనంగా ఉండటం నేర్చుకుంటే.. మీ లైఫ్‌లో సమూల మార్పులు..

మౌనానికి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. అనవసర మాటలకు దిగకుండా మౌనంగా అన్నీ గమనించేవారు జీవితంలో ఎంతో శక్తిమంతులవుతారని అనుభవజ్ఞులు చెబుతారు. ప్రపంచంలో రేగే అలజడుల నుంచి తమని తాము పూర్తి స్థాయిలో రక్షించుకోగలుగుతారు. అసలు సిసలైన మానసిక ప్రశాంతతను సాధిస్తారు. మరి రోజూ ఎదురయ్యే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం ప్రాక్టీస్ చేస్తే ఆ తరువాత ఇదే అలవాటుగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. విమర్శలు ఎదురైనప్పుడు తొందరపడి మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. … Read more

నీ కోసం నువ్వు బతకడం ఎలా ?

ప్రస్తుత సమాజంలో అందరూ మంచి కన్నా చెడుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి చెప్పిన వారిని దూరం చేసుకుంటున్నారు, చెడు చెప్పిన వారి మాటలు వింటున్నారు. దీని వల్ల నష్టపోయేది వారే అన్న విషయం వారికి కాస్త ఆలస్యంగా తెలుస్తుంది. కాని ఎప్పటికి మంచి గెలుస్తుందన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. అయితే మంచి అలవాట్లను జీవితకాలం కొనసాగించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చెడ్డ అలవాట్లను మానుకోవాలన్న అంతే కష్టంగా ఉంటుంది. చెడుకు వదలకుండా కొనసాగించే … Read more

100 ఏళ్ల‌కు పైగా జీవించాలంటే ఇలా చేయాల్సిందే..!

మ‌నిషిగా పుట్టాక ఎప్పుడో ఒక‌ప్పుడు చ‌నిపోక త‌ప్ప‌దు. కాక‌పోతే ఒక‌రు, ముందు మ‌రొక‌రు వెనుక‌. అంతే. అయితే త్వ‌ర‌గా చ‌నిపోతే ఆయువు తీరింది, అందుకే చ‌నిపోయాడు అంటారు. అదే చావు బాగా లేట్ అయితే అత‌నికి ఆయుష్షు బాగా ఉంది, అందుకే ఎక్కువ రోజులు బ‌తికాడు అంటారు. ఈ క్ర‌మంలో ఒక మ‌నిషికి ఆయుష్షు అనేది ముఖ్య‌మైనది. అయితే ఆయువు అంద‌రికీ ఒకేలా ఉండ‌దు. ఒక్కొక్క‌రికి ఒక్కో విధంగా ఉంటుంది. అది ఎంత ఉంటుందో తెలుసుకోవ‌డం కూడా … Read more

రోజుకు 11 నిమిషాల స‌మ‌యం కేటాయించ‌గ‌ల‌రా..? అయితే 100 ఏళ్లు గ్యారంటీ..!

మీ లైఫ్ టైం పెంచుకోవాలనుంటే ఇదే సరైన పద్దతి. అలానే మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే మరి పూర్తిగా దీని గురించి ఇప్పుడే తెలుసుకోండి. రోజుకి 11నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్ కనుక చేస్తే అది మీ లైఫ్‌కు బోనస్ టైం యాడ్ చేస్తుంది. ఇది నిజమేనండి. మీరు ఎక్సర్‌సైజ్ ని ఎక్కడైనా చెయ్యొచ్చు. రోజు ఇంట్లో చేసుకున్న చాలు. ఇలా చిన్న ఎక్సర్‌సైజ్ సుదీర్ఘ ఫలితాలను రాబడుతుంది. తక్కువ లో తక్కువ 11నిమిషాలు చేస్తే చాలు … Read more

100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించేందుకు పాటించాల్సిన 10 సూత్రాలు..!

ఏ విష‌యంలో అయినా స‌రే వేగం ప‌నికిరాదు. నిదానంగా ఆలోచించి ప‌ని చేయాలి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఎక్క‌డికైనా 9 గంట‌ల‌కు వెళ్లాల‌నుకుంటే 8 గంట‌ల‌కే అక్క‌డ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇలా చేస్తే ప్ర‌శాంతంగా పనుల‌ను పూర్తి చేసే అవ‌కాశం ఉంటుంది. అలాగే రోజూ త‌గిన‌న్ని నీళ్ల‌ను తాగాల‌నే విష‌యాన్ని కూడా గుర్తుంచుకోండి. నీళ్లు మ‌న శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. త‌గినంత నీళ్ల‌ను తాగ‌క‌పోతే శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోయి అనారోగ్యాల‌ను క‌ల‌గ‌జేస్తాయి. అదేవిధంగా త‌గిన‌న్ని గంట‌ల … Read more

మీ లైఫ్ ఎంత బిజీగా ఉన్నా.. ఇలా చేయ‌డం మ‌రిచిపోకండి..!

జీవితం ఎంత వేగంగా పరుగెడుతుంది … అంటే అది వారు పరిగెత్తడంపైనే ఉంటుంది. మెట్రో నగరాలలో పరుగు మరింత వేగం! ఈ పరుగంతా కొద్దిపాటి సంపాదనకు, జీవితంలో కొన్ని సుఖాలు అనుభవించటానికి. ఈ పరుగులోపడి ఫిట్ నెస్ కు అవసరమైన రోజువారీ వ్యాయామాలు సైతం మరచిపోతాం. ఆఫీస్ కు లేదా పనికి వేళకే చేరతాము. అయితే, ఒక్క అరగంట కేటాయించి ఆరోగ్యానికి అవసరమైన వ్యాయామాలను అశ్రధ్ధ చేస్తాం. అరగంట రోజూ వ్యాయామానికి కేటాయించడం అంటే, కష్టమే! కాని … Read more

మీరు 30 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు స‌మీపిస్తున్నారా..? అయితే ఈ ప‌నులు క‌చ్చితంగా చేయాల్సిందే తెలుసా..?

మ‌న జీవితంలో అలుపు లేకుండా ఆగ‌కుండా ముందుకు సాగేవి రెండు. ఒక‌టి కాలం, రెండు మ‌న వ‌య‌స్సు. విలువైన కాలం గ‌డిచిపోయినా, చ‌క్క‌ని వ‌య‌స్సు అయిపోయినా అవి మ‌ళ్లీ మ‌న‌కు రావు. క‌నుక స‌రైన స‌మ‌యంలోనే వ‌య‌స్సు ఉండ‌గానే మ‌నం చేయాల‌నుకునే ప‌నులు చేసేయాలి. అవి మన కెరీర్‌కు సంబంధించిన‌వి కావ‌చ్చు, జీవితంలో సెటిల్ అవ్వాల‌నుకునే ప‌నులు కావ‌చ్చు, ఇంకా ఇత‌ర ఏ ప‌నులైనా కావ‌చ్చు, వాటిని స‌రైన స‌మ‌యంలోనే మ‌న‌కు వ‌య‌స్సు చ‌క్క‌గా ఉన్న‌ప్పుడే చేసేయాలి. … Read more

Life Tips : ఈ 6 ప‌నుల‌ను ఎక్కువ‌గా చేస్తే.. అది మ‌ర‌ణానికి సంకేత‌మే..?

Life Tips : అష్టాద‌శ మ‌హా పురాణాల్లో గ‌రుడ పురాణం కూడా ఒక‌టి. శ్రీ మ‌హా విష్ణువు తానే స్వ‌యంగా ఈ పురాణంలోని అన్ని విష‌యాల‌ను గ‌రుత్మంతుడికి వివ‌రించారు. జీవితాన్ని స‌రిగ్గా జీవించే విధానం, నియ‌మాల‌ను ఇందులో వివ‌రించారు. గ‌రుడ పురాణంలో మ‌నిషి చేయ‌కూడని ప‌నుల గురించి, అలాగే ఏ ప‌నులు చేయ‌డం వ‌ల్ల మ‌నిషి ఆయుష్షు త‌గ్గిపోతుందో అని కూడా ఇందులో వివ‌రించారు. గ‌రుడ పురాణం ప్ర‌కారం మ‌నిషి చేయ‌కూడని ప‌నులు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. … Read more