హృదయాన్ని కదిలించే కథ.. త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..!

ఒకతను ఒక అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్ధం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు..! కొంతకాలం తర్వాత భార్యకు ఒక చర్మవ్యాధి వచ్చింది. రోజురోజుకీ అందం తగ్గిపోతోంది. ఆవిడ తనలో తానే ఆత్మన్యూనతకు(ఇన్ సెక్యూరిటి) లోనైంది, నేను అందంగా లేకపోతే నా భర్తకు నచ్చుతానో, లేదో అనే సందేహం ఆమెని కుదురుగా ఉండనీయట్లేదు…! ఇంతలో ఒక రోజు భర్త ఒక టూర్ కి వెళ్ళి వస్తుండగా ఆక్సిడెంట్ కి గురై, అతని కళ్ళు పోయాయి…!! … Read more

తన భార్య రాక కోసం ఎదురు చూసే భర్త ! ఒక అందమైన ప్రేమ జంట కథ !

అప్పుడు ఆమె వయస్సు 12 సంవత్సరాలు. ఆ వయసులో ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలని కోరింది. అందుకు నేను నిరాకరించా. అది సరి కాదనిచెప్పా. దాంతో ఆమె ఏమీ అనలేదు. కానీ ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో రెండు స్వీట్లు తెచ్చి నాకిచ్చింది. అంతే అప్పుడే ఆమె పట్ల నాలో ప్రేమ వికసించింది. ఆ తర్వాత నేను పదేళ్లపాటు కష్టపడి పని చేసా. దాంతో ఆమె తండ్రి మా పెళ్ళికి అంగీకరించారు. నిజానికి ఆయనకు స్థలం ఉంది. … Read more

భార్య ఇలా ఉంటే భర్తకి బాగా నచ్చుతుందట.. ఇందులో 4 పాయింట్ తప్పనిసరిగా చూడండి..!

మన భారతదేశంలో భార్యాభర్తలు అంటే శివపార్వతులుగా భావిస్తారు. శివునికి రెండవ రూపము భర్తగా, పార్వతికి మరో రూపాన్ని భార్యగా భావిస్తారు. అలాంటి భార్యాభర్తల బంధం గొప్పది కాకుండా చాలా పవిత్రమైనది. మరి భార్యాభర్తల విషయంలో ఎవరూ ఎవరి మాట వినాలి.. భర్త చెప్పిన మాట భార్య వినాలని భార్య చెప్పిన మాట భర్త వినాలని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సంసారమనే నావ నడుపుకుంటూ ముందుకు వెళితేనే జీవితంలో అద్భుతమైన దాంపత్యం గా … Read more