ప్ర‌జా ప్ర‌తినిధులంటే ప‌బ్లిక్ సర్వెంట్ల‌ని చాటి చెప్పిన గొప్ప నాయ‌కుడు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి..!

ప‌ద‌వి, అధికారం చేతిలో ఉంటే చాలు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధులు వాటిని త‌మ స్వార్థం కోసం ఉప‌యోగిస్తుంటారు. ఈ క్ర‌మంలో వారు త‌మ కోస‌మే కాకుండా త‌మ కుటుంబ స‌భ్య‌లు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఆ ప‌ద‌వి, అధికారాన్ని వాడుతారు. ఈ నేప‌థ్యంలో వారు సామాన్య జ‌నాలను ఇక ఏమాత్రం ప‌ట్టించుకోరు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో దాదాపు నాయ‌కులంతా ఇలాగే ఉన్నారు. కాక‌పోతే కొంద‌రు బ‌య‌ట ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు బ‌య‌ట ప‌డడం … Read more

యుద్ధంలో గాయ‌ప‌డ్డ సైనికుడితో అప్ప‌టి ప్రధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మాట్లాడిన మాట‌లు..

1965 ఇండో-పాక్ యుద్ధంలో లాల్ బహదూర్ శాస్త్రి గాయపడిన సైనికులను కలవడానికి ఢిల్లీలోని సైనిక ఆసుపత్రికి వెళ్లారు. ఆయన తన సందర్శన సమయంలో చాలా మంది గాయపడిన సైనికులను కలిశారు . చివరికి మంచం మీద ఉన్న ఒక సైనికుడిని చూసి కలవడానికి వెళ్ళారు. పాపం, ఆ సైనికుని శరీరం లోని చాలా భాగాలు తీవ్రంగా గాయపడ్డాయని,, అతను బ్రతుకుతాడో లేదో మాకు తెలియదని, అతను బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్ చెప్పారు. శాస్త్రి … Read more