ధాబా ద్వారా రూ.100 కోట్లు సంపాదిస్తున్న సోద‌రులు.. వారి వ్యాపార ర‌హ‌స్యం ఏమిటంటే..?

ఏ రంగంలో వ్యాపారం చేసేవారు రాణించాల‌న్నా కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు అత్యంత నాణ్య‌మైన సేవ‌ల‌ను అందించాలి. అందులోనూ ఆహార రంగంలో అయితే ఇంకా చాలా ఎక్కువ నాణ్యంగా సేవ‌లు ఉండాలి. దీనికి తోడు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌ను కూడా దృష్టిలో ఉంచుకుని హోట‌ల్ నిర్వ‌హించాలి. అలా అయితేనే స‌క్సెస్ అవుతారు. ఆ సోద‌రులు కూడా స‌రిగ్గా ఇలాగే చేశారు. తండ్రి ప్రారంభించిన ధాబాను వారు ఒక సామ్రాజ్యంలా విస్త‌రించారు. అంతే కాదు, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌ను … Read more