బొద్దింక కథ.. జీవితాన్ని మార్చేసిన సత్యం..

ఒకసారి గూగుల్ CEO సుందర్ పిచాయ్ తన స్నేహితులతో కలిసి ఓ హోటల్‌లో కూర్చున్నారు. ఆ టేబుల్ పక్కనే ఇద్దరు యువతులు నవ్వుతూ, మాట్లాడుకుంటూ హాయిగా కూర్చున్నారు. అయితే అప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన ఓ బొద్దింక ఒక్కసారిగా ఆ యువతుల్లో ఒకరిపై పడింది. ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురై అరిచి, గగ్గోలు పెట్టి, గాలిలోకి ఎగిరేసి దాన్ని తన్నేసింది. ఆ బొద్దింక తిరిగి మరో అమ్మాయిపై పడింది – అదే గోల, అదే భయం, అదే … Read more