శృంగారంలో పలు వర్గాలకు చెందిన ప్రజలు పాటించే వింత పద్ధతులు .!!
జంటల మధ్య శృంగారమనేది ఓ పవిత్రమైన కార్యం. ఏ వర్గానికి చెందిన విశ్వాసాన్ని తీసుకున్నా దీన్ని అలాగే భావిస్తారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని వర్గాల్లో మాత్రం శృంగార ప్రక్రియను విభిన్న రకాలుగా నిర్వహిస్తారు. అందుకు గాను వారు పాటించే పద్ధతులు, సాంప్రదాయాలు కూడా వేరుగానే ఉంటాయి. వాటిలో కొన్ని ఇంకా చిత్రాతిచిత్రంగా ఉంటాయి. ఈ క్రమంలో శృంగారంలో అలాంటి చిత్రమైన పద్ధతులు, విశ్వాసాలు పాటించే వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తమకు ఇష్టమైన జీవిత … Read more









