జంటల మధ్య శృంగారమనేది ఓ పవిత్రమైన కార్యం. ఏ వర్గానికి చెందిన విశ్వాసాన్ని తీసుకున్నా దీన్ని అలాగే భావిస్తారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని వర్గాల్లో మాత్రం శృంగార ప్రక్రియను విభిన్న రకాలుగా నిర్వహిస్తారు. అందుకు గాను వారు పాటించే పద్ధతులు, సాంప్రదాయాలు కూడా వేరుగానే ఉంటాయి. వాటిలో కొన్ని ఇంకా చిత్రాతిచిత్రంగా ఉంటాయి. ఈ క్రమంలో శృంగారంలో అలాంటి చిత్రమైన పద్ధతులు, విశ్వాసాలు పాటించే వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తమకు ఇష్టమైన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో కాంబోడియా మహిళలు ఓ పద్ధతి పాటిస్తారు. అదేమిటంటే… అక్కడి యువతులకు ఓ వయస్సు రాగానే వారి కోసం ఓ ప్రత్యేకమైన గృహాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో రోజుకో యువకునితో వారు గడుపుతారు. వారికి ఇష్టమైన యువకుడు లభించే వరకు ఆ తంతు కొనసాగుతుంది. అనంతరం ఇద్దరూ కలిసి ఆ గృహంలోనే నివసిస్తారు. ఇక విడాకులు అంటే వీరికి తెలియవు.
పపువా న్యూగినియా… ఈ దేశంలో 6 నుంచి 8 సంవత్సరాల వయస్సున్న బాలురు, 12 సంవత్సరాల వయస్సున్న బాలికలతో శృంగారంలో పాల్గొంటారు. అలా చేయడం అక్కడ తప్పేమీ కాదు. ఇక ఆ దేశంలోనే సంబియన్స్ అని పిలవబడే ఓ తెగకు చెందిన వారు చిత్రమైన పద్ధతి పాటిస్తారు. అక్కడ బాలురు తమ తల్లిదండ్రుల నుంచి విడిపోయి ఆ తెగకు చెందిన పెద్ద దగ్గర 10 ఏళ్లు ఉంటారు. ఆ సమయంలోనే వారిని ఆ పెద్ద నిజమైన మగాళ్లుగా తయారు చేస్తారు. అందుకోసం పెద్ద తన వీర్యాన్ని వారిచే తాగిస్తాడు. దీంతోపాటు చెరుకు రసం కలిపి కూడా ఇస్తారు. అనంతరం 10 ఏళ్లు ఆగాక ఆ బాలురు నిజమైన మగవాళ్లుగా గుర్తించబడతారు. ఆస్ట్రియాలో ఓ తెగకు చెందిన ప్రజలలో మహిళలు యాపిల్ ముక్కలను తమ తమ చంకల్లో పెట్టుకుని డ్యాన్స్ చేస్తారు. అనంతరం ఆ ముక్కలను వారికి ఇష్టమైన పురుషులతో తినిపిస్తారు.
నేపాల్‌లో పర్వత ప్రాంతాల్లో నివసించే కొందరు ప్రజలు తమ తమ కుటుంబాల్లో చెల్లెల్లను, అక్కలను పెళ్లాడతారు. ఎందుకంటే బాగా ఆస్తి ఉంటే అది ఎవరికీ పోకూడదని వారు భావిస్తారు. దక్షిణ పసిఫిక్ మహా సముద్రం ప్రాంతంలో ఉండే మంగాయియా, కుక్ ద్వీపాలకు చెందిన ప్రజలు తమ 13 ఏళ్ల బాలురను ప్రౌఢ వయస్సున్న మహిళలతో శృంగారంలో పాల్గొనేలా చేస్తారు. అలా చేయడం వల్ల వారి శృంగార జీవితం బాగుంటుందని నమ్ముతారు. నైగర్‌లోని వోడబి ప్రాంతానికి చెందిన తెగలో ఓ చిత్రమైన పద్ధతి ఉంది. వారికి చిన్నప్పుడే పెళ్లిళ్లు చేస్తారు. అలా అని చెప్పి ఆ తెగలో పురుషులు తమ భార్యతోనే ఫిక్స్ అవ్వాల్సిన పనిలేదు. వేరే పురుషుల భార్యలు నచ్చితే వారిని దొంగతనంగా ఎత్తుకు రావచ్చు. అయితే అవతలి వ్యక్తికి ఇష్టమైతే అలా దొంగిలించి తెచ్చిన అతని భార్యతో మరో వ్యక్తి ఎప్పటికీ కాపురం చేయవచ్చు.
ఐర్లాండ్‌లోని ఐనిస్ బీగ్ అనే ప్రాంతంలో ఉన్న ప్రజలు శృంగారంలో పాల్గొన్నప్పుడు కచ్చితంగా అండర్ వేర్ ఉంచుకుంటారు. చత్తీస్‌గడ్‌లోని మురియా అనే తెగకు చెందిన ప్రజలు టీనేజ్ లోకి వచ్చిన తమ పిల్లలను శృంగారంలో పాల్గొనమని ప్రోత్సహిస్తారు. అలా చేస్తే వారి శృంగార జీవితం బాగుంటుందని నమ్ముతారు.