భార్య హాస్పిటల్‌లో ఉంటే అర్థ‌రాత్రి ఆటోలో ప్ర‌యాణించాడు ఆ వ్య‌క్తి.. చివ‌రికి ఏమైందంటే..? ఆలోచింపజేసే క‌థ‌..!

అర్దరాత్రి నైట్ డ్యూటీ చేస్తున్న‌ వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. మీ ఆవిడని హాస్పిటల్ లో చేర్పించాం అర్జంట్ గా రమ్మని, రాత్రి 12 అయింది బయటకొస్తాడు. ఒక ఆటోలో కూర్చుని హాస్పిటల్ కు పద అంటాడు. 200 అవుద్ది చెప్పాడు ఆటో అత‌డు. 100 రూపాయలె కదా తీస్కునేది.. అన్నాడా వ్య‌క్తి. సర్ హాస్పిటల్ చాలా దూరం 200 అయితే వస్తాను అంటాడు. సరే పద అంటూ బయలు దేరుతారు. చేరుకున్న వెంటనే 500 … Read more