ఇండియా ద‌గ్గ‌ర ఇంజినీర్లు లేరా..? చైనా నుంచి తెచ్చుకోవ‌డం ఎందుకు..?

ఇండియాలో ఐఫోన్ల‌ను ఫాక్స్‌కాన్స్ అనే సంస్థ‌కు చెందిన ప‌రిశ్ర‌మ‌లో త‌యారు చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే చైనా నుంచి 300 మంది ఇంజినీర్ల‌ను ఈ సంస్థ ర‌ప్పించుకోవ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. వాస్త‌వానికి ఈ ఇంజినీర్ల‌ను చైనా వెన‌క్కి పిలిపించుకుంది. కానీ ఫాక్స్‌కాన్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆ 300 మంది చైనా ఇంజినీర్లు భార‌త్‌కు వ‌చ్చి త‌మ ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేసేలా చేసింది. అయితే దీని స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్తం అవుతోంది. భార‌త్‌లో ఎంతో మంది నిపుణులైన ఇంజినీర్లు … Read more

చిన్న‌ప్పుడు త‌ప్పిపోయిన కొడుకు కోసం ఎన్నో ఏళ్ల పాటు వెదికాడు.. చివ‌ర‌కు ఏమైందంటే..?

అది 1997 సెప్టెంబర్ నెల.. చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఓ చిన్న గ్రామం. ఆ రోజు సెలవు కావడంతో పిల్లలంతా ఇంటి ముందు ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటుండగా.. కిడ్నాపర్లు ఓ రెండేళ్ల బాలుణ్ని ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలిసి ఆ పిల్లాడి తండ్రి గువో గాంగ్‌టాంగ్ తల్లడిల్లాపోయాడు. కొడుకు కోసం ఊరంతా వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పట్లో చైనాలో పిల్లలను కిడ్నాప్ చేసి.. అమ్ముకోవడం అనేది చాలా సాధారణమైన వ్యవహారంగా ఉండేది. తన కొడుకును కూడా ఎవరో … Read more

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి ఆక్రమిద్దాం అని ఏక కంఠంతో గర్జిస్తాం కదా! మరి చైనా ఆక్రమిత ప్రాంతాన్ని గురించి ఎందుకు మాట్లాడం ?

చైనాకి భారీ సైన్యం, బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంది. పాకిస్తాన్ తో పోలిస్తే, చైనాతో తలపడటం చాలా కష్టం. అందుకే భారతదేశం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది, ఎక్కువగా మాట్లాడే ధైర్యం చెయ్యదు. ఈ మధ్యనే అరుణాచల్ ప్రదేశ్ లో ప్రాంతాలను చైనా కొత్తపేర్లు పెట్టడం జరిగింది. ఇదే పాకిస్తాన్ చేసి ఉంటే ఈ పాటికి ఇక్కడ రాజకీయ నాయకులు గోల గోల చేసేవారు. కానీ అలా చేయకపోవడానికి కారణం, మనం పులి అయితే, చైనా ఒక డ్రాగన్. … Read more

ఆ గ్రామంలో అందరి జుట్టు 6 నుండి 10 అడుగులు ఉంటుంది. వారు వాడే చిట్కా చూస్తే అవాక్కవ్వాల్సిందే.!

ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో బియ్యంతో వండిన అన్నాన్నే ఆహారంగా తీసుకుంటారు. ఇక మ‌న దేశంలోనూ చాలా మందికి అన్న‌మే మొద‌టి ఆహారం. అలాగే మ‌న పొరుగు దేశ‌మైన చైనాలోనూ ఎక్కువ‌గా అన్నాన్నే ఆహారంగా తీసుకుంటారు. త‌రువాతే మిగిలిన‌వి. అయితే అన్నం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాగైతే శ‌క్తి ల‌భిస్తుందో, బియ్యం వ‌ల్ల కూడా మ‌న‌కు ఓ ముఖ్య‌మైన లాభం క‌లుగుతుంది. అదేమిటో తెలుసా..? బియ్యం వ‌ల్ల జుట్టు పొడ‌వుగా, దృఢంగా పెరుగుతుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. … Read more

చైనా దేశస్థులు ఎందుకు క్రికెట్ ఆడరు ? దేని వెనకున్న కారణం ఏంటి ?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ని కేవలం ఒక ఆటగానే కాకుండా చాలా దేశాలు దీనిని వారి యొక్క గొప్పతనం చాటుకునే ఒక అవకాశంగా భావిస్తూ ఉంటాయి. క్రికెట్ పై ఈ మధ్యకాలంలో చాలా దేశాలు ఫోకస్ చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో క్రికెట్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోతున్నారు. అయితే చైనా మాత్రం క్రికెట్ పై పెద్ద ఆసక్తి చూపదు. క్రికెట్ ఆడడానికి చైనా ఎందుకు … Read more

మహాభారత కాలం లో చైనా ఎవరి పక్షం యుద్ధం చేసింది?

మహాభారతం భారతదేశపు గొప్ప ఇతిహాసాలలో ఒకటి. ఇందులో ప్రస్తావించబడిన యుద్ధం—కురుక్షేత్ర యుద్ధం—పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన గొప్ప సంఘర్షణ. ఈ యుద్ధంలో అనేక దేశాలు, రాజ్యాలు పాల్గొన్నట్లు ప్రస్తావించబడింది. అయితే, చైనా (ప్రస్తుత చైనా భూభాగం) ఈ యుద్ధంలో ఎవరి పక్షంలోనైనా నిలిచిందా? మహాభారతం చదివినపుడు చైనా అనే భూభాగానికి సంబంధించిన కొన్ని సూచనలు కనిపిస్తాయి, కానీ నేరుగా వారు యుద్ధంలో పాల్గొన్నట్లు నిర్ధారణకు వచ్చే స్పష్టమైన ఆధారాలు లేవు. సంస్కృత గ్రంథాలలో, ముఖ్యంగా మహాభారతంలో, … Read more

అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిన చైనా ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగక పోవడానికి గల కారణాలు ఏమిటి ?

ఇది భాషా సమస్య కాదు. వాళ్ళ భాష తెలిసినవాళ్ళే ప్రపంచంలో దాదాపు 90 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు ఇంకో 90 కోట్ల మందికి మండ‌రిన్ భాష నేర్పడం అసాధ్యం కాదు. కావాలంటే ఒక్క ఏడాదిన్నర వ్యవధిలోనే మాట్లాడే మండ‌రిన్ నేర్పొచ్చు. ఒక దేశం ఆర్థికంగా సాంకేతికంగా అభివృద్ధి చెందడం వేరు. సూపర్ పవర్ కావడం వేరు. దీనికి వేరే కోణాలు చాలా ఉన్నాయని గమనించాలి. అమెరికా తన సంపదని అన్ని దేశాల వారితోనూ పంచుకుంటుంది. చైనా … Read more

ఇండియా ఎక్కువగా చైనా వస్తువులను ఎందుకు కొంటుంది? ఇండియాలో తయారు కావడం లేదా?

ఒక సినిమాలో వెన్నెల కిషోర్ ని యాంకర్ అడుగుతాడు .. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ? అని .. వెన్నెల కిషోర్ అంటాడు .. నాకు ఎలా వచ్చింది అని కాకుండా అసలు మీకు ఈ ఆలోచన రానందుకు సిగ్గు పడండి అని గాలి తీస్తాడు .. కరెక్ట్ గా అలాగే ఆలోచిస్తే .. అసలు మనము ఎందుకు చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాము ? అనే కంటే మనము ఎక్కడ ఫెయిల్అం … Read more

చైనా ఎందుకు క్రికెట్ ఆడటం లేదు.. దానికి గల కారణాలేంటి..?

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఆట క్రికెట్. క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో క్రికెట్ అంటే ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు కొంతమంది. అయితే క్రికెట్ అనేది ఒలంపిక్స్ లో ఒక భాగం కాదు. దీని కారణంగానే చైనా దేశం క్రికెట్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టలేదు. అంతేకాకుండా చైనా క్రికెట్ ఆడక పోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అది ఏంటంటే చైనా ఎప్పుడూ బ్రిటిష్ పాలనలో లేదు. క్రికెట్ ఆడుతున్న … Read more

Apps : మ‌రో 54 యాప్‌ల‌ను నిషేధించిన భార‌త్‌..!

Apps : చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో గ‌తంలో భార‌త్ ఆ దేశానికి చెందిన, ఆ దేశంతో సంబంధం ఉన్న మొత్తం 220కి పైగా యాప్‌ల‌ను నిషేధించింది. అయితే తాజాగా మ‌రో 54 యాప్‌ల‌ను నిషేధిస్తూ భార‌త్ నిర్ణ‌యం తీసుకుంది. దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని, స‌మ‌గ్ర‌త‌ను దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ.. స‌ద‌రు యాప్‌ల‌ను భార‌త్ నిషేధించింది. ఇక ప్ర‌స్తుతం నిషేధించ‌బ‌డిన యాప్‌ల‌లో ఫ్రీ ఫైర్‌, వివా వీడియో ఎడిట‌ర్‌, ఓనిమోజీ ఎరినా వంటి ముఖ్య‌మైన యాప్స్ … Read more