ఇంగ్లాండ్ వ‌ర్సెస్ ఇండియా టెస్ట్‌.. బుమ్రా వైపు న‌వ్వుతూ చూస్తున్న ఈ అమ్మాయి ఎవ‌రు..? ఏం చేస్తుంది..?

బ‌ర్మింగ్ హామ్ వేదిక‌గా ఇంగ్లాండ్‌, ఇండియాల మ‌ధ్య కొన‌సాగుతున్న ఆండ‌ర్స‌న్‌, టెండుల్క‌ర్ ట్రోఫీ 2025లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఓ యువ‌తి ఇండియ‌న్ టీమ్ జెర్సీ ధ‌రించి బుమ్రా వైపు న‌వ్వుతూ చూస్తుండ‌డం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. దీంతో ఆ యువ‌తి ఎవ‌రు, ఆమె ఇండియ‌న్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం చేస్తుంది..? అస‌లు ఆమె వివ‌రాలు ఏమిటి..? అని చాలా మంది తెలుసుకోవ‌డం కోసం ఆమె … Read more

క్రికెటర్స్ వేసుకునే టీ షర్ట్స్ మీద నెంబర్స్ ఉండేది ఇందుకోసమేనా..?

సాధారణంగా క్రికెట్ స్టేడియంలో మనం ప్లేయర్స్ వేసుకున్న టీషర్ట్ లను చూస్తూనే ఉంటాం. ఒక్కో ప్లేయర్ కు ఒక్కో విధమైన నెంబర్ ఉంటుంది. మరి ఆ నెంబర్స్ ఎందుకు ఉంటాయి అనేది ఓ సారి తెలుసుకుందాం.. క్రికెట్ ఆడేటప్పుడు ప్లేయర్స్ వేసుకునే టీషర్ట్ ని జెర్సీ అంటారు. వారు గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు ఎవరు ఆడుతున్నారో వారి పేరు, వారి జెర్సీ నెంబర్ ఉంటుంది. అయితే ఆ టీ షర్ట్ పై పేరు చిన్నగా, నెంబర్ అనేది … Read more

క్రికెట్ లో 0 (జీరో) కి ఔట్ అయితే… డ‌కౌట్ అంటారెందుకు?

క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు బ్యాట్సమెన్ పరుగులు(సున్నా పరుగులు) చేయకుండా ఔట్ అయ్యాడు ….అప్పుడు అందరూ డక్ పెట్టినారు అని అంటూ ఉంటారు…..సున్నా పరుగులకు ఔట్ అయితే డక్ అంటున్నారు అని అందరి సందేహం….అలా అనడానికి కారణం అసలు కారణం ఇదే.ఓ క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ సున్న ( సున్నా పరుగులు ) కే ఔట్ అయ్యాడు అప్పుడు ఓ ప‌త్రిక ఈ వార్త‌ను ప్ర‌చురిస్తూ…వేల్స్ చేసిన 0 పరుగులను బాతు గుడ్డుతో పోల్చుతూ వార్త రాసింది. … Read more

స‌చిన్ టెండూల్క‌ర్‌, అంజ‌లిల ల‌వ్ స్టోరీ ఎలా మొద‌లైందో తెలుసా..?

స‌చిన్ టెండూల్క‌ర్‌..! ఈ పేరు చెబితే చాలు, 140 కోట్ల మంది భార‌తీయులు ఒకేసారి స‌చిన్‌… స‌చిన్‌… అని అరిచిన‌ట్టు ఫీలింగ్ క‌లుగుతుంది. క్రికెట్ దేవుడిగా కొన్నేళ్ల పాటు క్రికెట్ ను ఏలిన చ‌క్ర‌వ‌ర్తిగా సచిన్ మ‌న హృద‌యాల్లో నిలిచిపోయాడు. అత‌ని ఆట అంటే మ‌న‌కే కాదు, విదేశాల్లో ఉన్న అభిమానుల‌కు కూడా పండ‌గే. ఇత‌ర దేశాల‌కు చెందిన క్రికెట‌ర్లు కూడా సచిన్‌ను బాగా అభిమానిస్తారు. అంత‌లా స‌చిన్ అంద‌రి మ‌న‌స్సుల్లో నిలిచిపోయాడు. ఆ రోజున‌… అంటే.. … Read more

విరాట్ కోహ్లి ఒక్క రోజు యాడ్ చేస్తే ఎంత రెమ్యున‌రేషన్ తీసుకుంటాడో తెలుసా..?

విరాట్ కోహ్లి… ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ క్రికెట్ ఆట‌గాళ్ల‌లో ఒక‌డిగా పేరుగాంచాడు. వ‌న్డేల్లో 14వేల ప‌రుగుల మైలు రాయిని కూడా దాటాడు. త‌న 17 ఏళ్ల అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. అయితే క్రికెట‌ర్‌గా కోహ్లి ఎంతటి పేరుగాంచాడో సెల‌బ్రిటీగా కూడా అంతే పేరుగాంచాడు. ఈ క్ర‌మంలోనే ఎన్నో కంపెనీలు కోహ్లిచే త‌మ బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేసుకుంటున్నాయి. అనేక యాడ్స్ ను అత‌నితో తీస్తున్నాయి. అయితే మీకు తెలుసా..? కోహ్లి యాడ్స్ చేసినందుకు ఒక … Read more

టెస్ట్ క్రికెట్ ఆడే సమయంలో వైట్ జెర్సీని ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా..?

ఆగ్నేయ ఇంగ్లాండ్ లో 16వ శతాబ్దం చివరి దశ నుండే క్రికెట్ కు దాని చరిత్ర ఉంది. ఇది 18వ శతాబ్దంలో దేశ జాతీయ క్రీడగా మారింది. ఆ రోజుల్లో వారికి అప్పుడు అవైలబుల్ లో ఉండే వస్తువులను వాడుతూ ఉండేవారు. కానీ 18వ శతాబ్దం తర్వాత టెస్ట్ క్రికెట్ లో తెలుపు రంగు ఎంపిక చేయడం జరిగింది. ఇది అప్పటి నుంచి టెస్ట్ క్రికెట్ లో సాంప్రదాయ ఫార్మాట్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు … Read more

మ్యాచ్ ఆడే టైంలో క్రికెటర్లు వాడే వైట్ పౌడర్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..?

క్రికెట్ ఆటగాళ్ళు క్రికెట్ ఆడే సమయంలో ముఖాలపై తెల్లటి పౌడర్ పూసుకోవడం మనందరం చూసే ఉంటాం.. కానీ ఎందుకు పూసుకుంటారు అనే విషయం చాలామందికి తెలియదు..దీనికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. క్రికెటర్లు ముఖంపై పూసుకునే పౌడర్ ని జింక్ ఆక్సైడ్ అంటారు. ఇది చర్మం పైన ఉండే భౌతిక సన్‌స్క్రీన్, లేదా రిఫ్లెక్టర్ అని పిలుస్తారు. ఇది సూర్యుని యొక్క హానికరమైన uv, uvb కిరణాలు చర్మం నుండి దూరంగా ఉంచడంలో … Read more

DK మొదటి భార్య, మురళి విజయ్ సతీమణిగా ఎలా మారిందంటే?

పెళ్లంటే నూరేళ్ల బంధం అంటారు. అందుకే పెళ్లి చేసుకునే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించి ముందడుగు వేస్తుంటారు. కానీ కొందరు జీవితాల్లో పెళ్లిళ్లు కలిసి రాదు. అలాంటి లిస్టులో ముందు వరుసలో ఉంటాడు దినేష్ కార్తీక్. ఈ తమిళనాడు ప్లేయర్ కథ సినిమాలకు ఏమాత్రం తీసిపోదు. అతని జీవితంలో కూడా ఓ స్నేహితుడి మోసం వల్ల కలిగిన గాయం ఉంది. దినేష్ కార్తీక్ మొదటి భార్య నికిత వంజర, అతన్ని మోసం చేసి క్రికెటర్ మురళీ విజయ్ … Read more

మ‌ళ్లీ దారుణంగా నిరాశ ప‌రిచిన రిష‌బ్ పంత్‌.. ఆగ్ర‌హంతో వెళ్లిపోయిన ల‌క్నో ఓన‌ర్ సంజీవ్ గొయెంకా..

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ మ‌ళ్లీ ఫెయిల్ అయ్యాడు. ల‌క్నో వేదిక‌గా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌రిగిన మ్యాచ్ తో పంత్ మ‌ళ్లీ అత్య‌ల్ప స్కోరును చేసి బౌల‌ర్ కు రిట‌ర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. రిష‌బ్ పంత్‌ను గ‌తేడాది మెగా వేలంలో ఏకంగా రూ.27 కోట్లు వెచ్చించి మ‌రీ ల‌క్నో కొనుగోలు చేసింది. ల‌క్నో జ‌ట్టు య‌జ‌మాని సంజీవ్ గొయెంకా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ రిష‌బ్ పంత్ ఉండ‌డం జ‌ట్టుకు … Read more

టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?

టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. 2001లో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్. సంచలన ప్రదర్శనతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ ను అవుట్ చేసిన తీరు అర్థ సెంచరీ తో టీమ్ ఇండియాను గెలిపించిన విధానం అందరినీ ఆకట్టుకున్నాయి. గ‌తంలో న్యూజిలాండ్ సిరీస్ 2023లో భాగంగా జరిగిన టీ20 … Read more