ఇంగ్లాండ్ వ‌ర్సెస్ ఇండియా టెస్ట్‌.. బుమ్రా వైపు న‌వ్వుతూ చూస్తున్న ఈ అమ్మాయి ఎవ‌రు..? ఏం చేస్తుంది..?

బ‌ర్మింగ్ హామ్ వేదిక‌గా ఇంగ్లాండ్‌, ఇండియాల మ‌ధ్య కొన‌సాగుతున్న ఆండ‌ర్స‌న్‌, టెండుల్క‌ర్ ట్రోఫీ 2025లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఓ యువ‌తి ఇండియ‌న్ టీమ్ జెర్సీ ధ‌రించి బుమ్రా వైపు న‌వ్వుతూ చూస్తుండ‌డం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. దీంతో ఆ యువ‌తి ఎవ‌రు, ఆమె ఇండియ‌న్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం చేస్తుంది..? అస‌లు ఆమె వివ‌రాలు ఏమిటి..? అని చాలా మంది తెలుసుకోవ‌డం కోసం ఆమె … Read more

ఇండియ‌న్ ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రిత్ బుమ్రా ఆస్తి విలువ ఎంతో తెలుసా..?

జ‌స్‌ప్రిత్ బుమ్రా.. క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ పేరు చెబితే చాలు.. శ‌రీరంలో ఏవో తెలియ‌ని గూస్ బంప్స్ వ‌స్తాయి. ఫార్మాట్ ఏదైనా స‌రే.. ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్‌మెన్ పరుగులు చేయ‌కుండా క‌ట్ట‌డి చేయ‌డంలో బుమ్రా దిట్ట అని చెప్ప‌వ‌చ్చు. మేటి జ‌ట్టుగా పేరున్న ఆసీస్ ప్లేయ‌ర్లే బుమ్రా బౌలింగ్‌కు భ‌య‌ప‌డ‌తారు.. అంటే అతిశ‌యోక్తి కాదు. ఇటీవ‌ల ముగిసిన టీ20 ప్రపంచ క‌ప్‌లో బుమ్రా ప్ర‌ద‌ర్శ‌న అద్భుతం. బుమ్రా ప్ర‌స్తుతం టీమిండియాకు వ‌న్డేలు, టెస్టులు ఆడుతున్నాడు. అలాగే ఐపీఎల్‌లో ముంబై … Read more