టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?
టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. 2001లో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్. సంచలన ప్రదర్శనతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ ను అవుట్ చేసిన తీరు అర్థ సెంచరీ తో టీమ్ ఇండియాను గెలిపించిన విధానం అందరినీ ఆకట్టుకున్నాయి. గతంలో న్యూజిలాండ్ సిరీస్ 2023లో భాగంగా జరిగిన టీ20 … Read more









