మ్యాచ్ ఆడే టైంలో క్రికెటర్లు వాడే వైట్ పౌడర్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..?
క్రికెట్ ఆటగాళ్ళు క్రికెట్ ఆడే సమయంలో ముఖాలపై తెల్లటి పౌడర్ పూసుకోవడం మనందరం చూసే ఉంటాం.. కానీ ఎందుకు పూసుకుంటారు అనే విషయం చాలామందికి తెలియదు..దీనికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. క్రికెటర్లు ముఖంపై పూసుకునే పౌడర్ ని జింక్ ఆక్సైడ్ అంటారు. ఇది చర్మం పైన ఉండే భౌతిక సన్‌స్క్రీన్, లేదా రిఫ్లెక్టర్ అని పిలుస్తారు. ఇది సూర్యుని యొక్క హానికరమైన uv, uvb కిరణాలు చర్మం నుండి దూరంగా ఉంచడంలో … Read more









