ఇండియా – పాకిస్థాన్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్.. మ్యాచ్ ఇలా జరిగితే ఎలా ఉంటుంది.. (కేవలం ఊహ మాత్రమే)..
ఈడెన్ గార్డెన్స్ స్టేడియం లో ఒక్కసారిగా స్టేడియం అంతా నిశ్శబ్దం ఆవరించింది. సుమారు ఒక కోటి మంది ఉన్న ఆ స్టేడియంలో ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించింది. కారణం ? అది క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ . ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతోంది. ఇండియా ఆశలన్నీ విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి. కానీ అతను అవుట్ అయ్యాడు. చివరి బ్యాట్స్మెన్ గా రామశాస్త్రి ఆడటానికి వస్తున్నాడు. విరాట్ కోహ్లీ నీరసంగా అన్నాడు. గుడ్ లక్ బ్రదర్.. శాస్త్రి … Read more









