క్రికెట్ మ్యాచ్‌ల‌లో బ్యాట్స్‌మెన్ పిచ్‌ను బ్యాట్‌తో ట‌చ్ చేసి ప‌రిశీలిస్తారు.. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ని కేవలం ఒక ఆటగానే కాకుండా చాలా దేశాలు దీనిని వారి యొక్క గొప్పతనం చాటుకునే ఒక అవకాశంగా భావిస్తూ ఉంటాయి. క్రికెట్ పై ఈ మధ్యకాలంలో చాలా దేశాలు ఫోకస్ చేస్తున్నాయి. అయితే, తరచూ బ్యాట్స్ మెన్ పిచ్ పై తమ బ్యాట్ తో ట్యాప్ చేయడం చూసే ఉంటారు. వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారన్న విషయం చాలామందికి … Read more