క్రికెట్ ఆటలో ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన సిక్సర్ ఇదేనట..!

ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఎన్నో రకాల ఆటలు చలామణీలో ఉన్నాయి. వాటిలో కొన్ని గుర్తింపుకు నోచుకోనివి కూడా ఉన్నాయి. ఇంకొన్ని ప్రముఖ ఆటలుగా పేరుగాంచాయి. అలాంటి వాటిలో క్రికెట్ కూడా ఒకటి. తక్కువ దేశాలు మాత్రమే ఈ ఆట ఆడుతున్నా చూసే ప్రేక్షకులు మాత్రం ఎక్కువే. ఈ క్రమంలో ఈ ఆటలో ఉన్న పూర్తి నియమ నిబంధనలు ఇప్పటికీ కొంత మందికి తెలియవు. అయినా బంతిని బ్యాట్‌తో బాదడం, వికెట్ తీయడం, క్యాచ్ పట్టడం వంటి అంశాలు … Read more

టెస్ట్ మ్యాచ్‌లో ఆడే క్లాస్ వేరు అంటారు కొందరు క్రికెట్ అభిమానులు. ఆ క్లాస్ ఏమిటి? వన్‌డేల్లో అది ఎందుకు సాధ్యం కాదు?

టి 20 క్రికెట్ లో ఒక బౌలర్లు పరిగెట్టుకుంటూ వచ్చి ఒక 110 కిలోమీటర్ వేగంతో ఒక స్లో బంతిని వేస్తాడు . బ్యాటింగ్ చేసేవాడు ఒక లెగ్ సైడ్ వైపు సిక్స్ కొడదాము అని అనుకుంటాడు కానీ టైమింగ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల బంతి ఎటో ఆఫ్ సైడ్ కి వెళ్ళిపోతుంది ఫీల్డర్ క్యాచ్ పడతాడు. ఇదంతా చూస్తే స్కూల్ పిల్లలు ఆడే ఆటలో ఉంటుంది . అదే టెస్ట్ క్రికెట్ లో అయితే 130 … Read more

అంతర్జాతీయ క్రికెట్ లో….ఒక్కటంటే ఒక్క నో-బాల్ కూడా వేయని 5 గురు బౌలర్స్!

ఇండియాలో క్రికెట్ ను ఓ మతంగా చూస్తారు. క్రికెట్ గురించి అన్నీ తెలుసు కాబట్టి చాలామంది ఈ గేమ్ కు అభిమానులు ఉంటారు. అయితే.. ప్రపంచాన్ని ఊపేస్తున్న క్రికెట్ లో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అంతేకాదు పలు అరుదైన రికార్డులు మోగుతూనే ఉంటాయి. సెంచరీలు, వికెట్లు, పరుగులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు ఉంటాయి. అయితే… ఇంటర్నేషనల్ క్రికెట్ లో….ఒక్క నో బాల్ కూడా వేయని బౌలర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ … Read more

టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్‌ల‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్లు వీరే..!!

క్రికెట్ లో మూడు ఫార్మర్స్ ఉంటాయి. టెస్ట్ క్రికెట్, టి-20, వన్డే ఫార్మాట్ ఇలా మూడు ఫార్మర్స్ ఉంటాయి. ఇక టెస్ట్ క్రికెట్ అంటే ఆటగాళ్ల సహనం, ప్రతిభకు ఒక సవాల్ లాంటిది. టెస్ట్ క్రికెట్ లో వారి బలం ఏమిటో తెలుసుకునే అవకాశం వస్తుంది. ఇక పొట్టి ఫార్మాట్లలో బ్యాటర్స్ విధ్వంసంగా ఆడుతూ ఉంటారు. మొదటి బంతి నుంచే బౌండరీల ద్వారా భారీ స్కోర్స్ సాధించాలని భావిస్తూ ఉంటారు. ప్రతి బంతిని సిక్స్ కొట్టి తక్కువ … Read more

టెస్ట్ క్రికెట్ యుగం ముగిసిపోయిందా? టెస్టు క్రికెట్ అంటే ఫ్యాన్స్‌కు బోర్ కొట్టిందా..?

టెస్ట్ క్రికెట్ అభిమానులకు చూడడానికి కొంత బోర్ గా అనిపిస్తుంది కానీ ఆటగాడి ప్రకారం టెస్ట్ క్రికెటే అన్ని ఫార్మాట్లకంటే బెస్ట్ ఫార్మేట్ . దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 50, 20 ఓవర్ల ఆటలో ఒక బౌలరు కేవలం 20 శాతం ఓవర్ లే వేయగలడు కానీ టెస్ట్ క్రికెట్లో మొత్తము 50 శాతం ఓవర్ లు వేయగలడు. ఇతర ఫార్మేట్ లలాగా ఒక హద్దు అనేది ఉండదు బౌలర్ కి. మీ జట్టులో ఉన్న … Read more

ఈ కారు వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసా..?

క్రీడాకారులు అన్నాక అప్పుడప్పుడు అనేక వ‌స్తువుల‌ను కూడా గెలుస్తుంటారు. అదిగో భారత క్రికెట్ జ‌ట్టు మాజీ ఆల్ రౌండ‌ర్ ర‌విశాస్త్రి కూడా ఒక వ‌స్తువును గెలుచుకున్నాడు. చిత్రంలో క‌నిపిస్తున్న‌దే అది. దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. చిత్రంలో కనిపిస్తున్న కారు సాధారణ కారు కాదు – దీనిని 1985లో మాజీ భారత క్రికెట్ లెజెండ్ మరియు కెప్టెన్ రవిశాస్త్రికి బహుకరించారు. 1985లో, ఆస్ట్రేలియాలో జరిగిన బెన్సన్ & హెడ్జెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్ … Read more

స్టార్‌ హీరోయిన్లను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీళ్లే

పెళ్లి అనేది ఎన్నో ఏళ్ల బంధం. ఒక్కసారి ముడి పడితే నిండు నూరేళ్లు కలిసి ఉండాలి. అయితే ఈ వివాహాలు చేసుకునే సమయంలో చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఏజ్, కులం అనే తేడా లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఇందులో క్రికెటర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లను పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్లు కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. ఒకప్పటి భారత టెస్టు క్రికెట్ జట్టులో టైగర్ పటౌడి ఓ యువ క్రికెటర్. 1965 … Read more

2001 కోల్ క‌తా టెస్ట్ లో ఆస్ట్రేలియాపై గెలుపు.. లక్ష్మణ్, ద్రావిడ్ కార‌ణం కాదు.. గంగూలీ.. ఎలాగంటే ?

2001 మార్చి 11న ఇండియా వర్సెస్ ఆసీస్ మధ్య కలకత్తాలో (ఇప్పుడు కోల్‌క‌తా) టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే కసితో ఉన్న ఆసీస్ ఈ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్ లో 445 పరుగులు సాధించింది. కెప్టెన్ స్టీవ్ వా ఏకంగా సెంచరీ బాదేశాడు. తర్వాత బౌలింగ్ కూడా ఆసీస్‌ ది అదే కసి. దీంతో 40 పరుగులకే ఓపెనర్స్ తో సహా సచిన్, ద్రవిడ్ పెవిలియన్ చేరారు. అలాంటి క్లిష్ట సమయంలో గ్రీస్లోకి వచ్చినా గంగూలిని … Read more

అత్యధిక ధనవంతులైన క్రికెటర్లు..ఎవరంటే..?

ప్రపంచ దేశాలలో చాలా దేశాలు క్రికెట్ అంటే చాలా ఇష్టపడతాయి. కొంతమంది క్రికెటర్లు వారి టాలెంట్ తో ఎంతో పేరు తెచ్చుకున్నారు. పేరుకు తగ్గట్టుగానే ఎన్నో ఆటలు ఆడి ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. వారు ఏ విధంగా పేరు సంపాదించుకున్నారో, ఆ విధంగానే వారి యొక్క ఆస్తులు కూడా పెరిగిపోయాయి. ముఖ్యంగా భారత క్రికెటర్లలో అత్యధిక ధనవంతులైన క్రికెటర్లు, వారి ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఎప్పుడు చూద్దాం.. ఒకప్పుడు స్టార్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నారు గౌతమ్ … Read more

2011లో ధోని కెప్టెన్సీ పీకేయాలనుకున్న బీసీసీఐ.. కానీ..?

MS ధోని ఈ పేరు ఎవరు మర్చిపోరు. భారత జట్టులో వికెట్ కీపర్ గా ఉంటూ భారత క్రికెట్ కెప్టెన్ అయ్యారు. అంతేకాదు ఈయన హయాంలో వన్డే పోట్టి క్రికెట్ తో పాటు వన్డే క్రికెట్ లో మనం దేశం క్రికెట్ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఈయన కెప్టెన్సీలో మన దేశానికి వన్డే తో పాటు టెస్ట్ క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు దక్కాయి. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పినా, ఐపీఎల్ … Read more