Virat Kohli : విరాట్‌ కోహ్లి కొత్త అవతారం.. విమర్శిస్తున్న నెటిజన్లు..

Virat Kohli : భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి తాజాగా ఓ సరికొత్త అవతారంలో కనిపించాడు. తలకు టర్బన్‌ ధరించిన కోహ్లి ముంబైలో సందడి చేశాడు. చూస్తుంటే అతను ఓ యాడ్‌ కోసం షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా కోహ్లి వెంట అతని భార్య అనుష్క శర్మ కూడా ఉండడం విశేషం. కోహ్లి తెల్లని షర్ట్‌ ధరించి తలకు బ్లూ కలర్‌ టర్బన్‌ కట్టుకోగా.. అనుష్క శర్మ సల్వార్‌ సూట్‌ ధరించింది. … Read more

KL Rahul : కేఎల్ రాహుల్‌.. నిజంగా హృద‌యాన్ని ట‌చ్ చేశావ‌య్యా.. బాలుడికి పున‌ర్జ‌న్మ‌నిచ్చావు..!

KL Rahul : భార‌త క్రికెట్ జ‌ట్టు వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ కేఎల్ రాహుల్ హృద‌యాన్ని ట‌చ్ చేశాడు. ఓ బాలుడికి ఆప‌రేష‌న్‌కు అవ‌స‌రం అయిన మొత్తాన్ని కేఎల్ రాహుల్ విరాళంగా అంద‌జేశాడు. దీంతో ఆ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం అయింది. ఆ బాలుడికి పునర్జ‌న్మ ల‌భించింది. ఈ క్ర‌మంలోనే కేఎల్ రాహుల్‌ను అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. ముంబైకి చెందిన స‌చిన్ న‌ల‌వాడె, స్వ‌ప్న ఝా దంప‌తుల కుమారుడు వ‌ర‌ద్ (11) అత్యంత అరుదైన … Read more

Team India : టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌.. శ్రీ‌లంక‌తో టీ20లు, టెస్టుల‌కు భార‌త జ‌ట్టు ఇదే..!

Team India : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు కెప్టెన్‌గా త‌ప్పుకున్న విష‌యం విదిత‌మే. అయితే గ‌తంలో రోహిత్ శ‌ర్మ అందుబాటులో లేక‌పోవడంతో.. అత‌ను కేవ‌లం వ‌న్డేలు, టీ20ల‌కు మాత్ర‌మే కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే రోహిత్‌ను తాజాగా టెస్టుల‌కు కెప్టెన్‌గా నియ‌మిస్తూ బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో శ్రీ‌లంక‌తో జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా నియ‌మించారు. ఇక భార‌త్‌లో శ్రీ‌లంక ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో … Read more

India Vs West Indies : ఉత్కంఠ పోరులో భార‌త్ విజ‌యం.. టీ20 సిరీస్ కైవ‌సం..

India Vs West Indies : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో వెస్టిండీస్ చివ‌రి వ‌ర‌కు దూకుడుగా ఆడింది. అయితే ప‌రుగుల వేట‌లో చివ‌ర్లో వెనుక‌బ‌డింది. దీంతో వెస్టిండీస్‌పై భార‌త్ 8 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్ర‌మంలో భార‌త్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో … Read more

Rohit Sharma : అనుష్క శ‌ర్మ‌కు రోహిత్ శ‌ర్మ సోద‌రుడా ?

Rohit Sharma : భార‌త క్రికెట్ జ‌ట్టు ప్ర‌స్తుతం విజ‌యాల బాట‌లో న‌డుస్తోంది. ఇప్ప‌టికే వెస్టిండీస్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌ను 3-0తో కైవ‌సం చేసుకున్న భార‌త్ ఆ జ‌ట్టుతో టీ20 సిరీస్‌ను కూడా అలాగే ఆడుతోంది. మొద‌టి టీ20లో భార‌త్ అద్భుతమైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు విండీస్‌తో త‌ల‌ప‌డుతోంది. అయితే సోష‌ల్ మీడియాలో రోహిత్ శ‌ర్మ గురించి ఓ వింతైన ప్ర‌శ్న వైర‌ల్ అవుతోంది. అదేమిటంటే.. భార‌త క్రికెట్ … Read more

India Vs West Indies : తొలి టీ20లో భార‌త్ గెలుపు.. స‌త్తా చాటిన భార‌త బ్యాట్స్‌మెన్‌..!

India Vs West Indies : కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 158 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ సునాయాసంగానే ఛేదించింది. భార‌త జ‌ట్టు ప్లేయ‌ర్లు అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ఆడి విజ‌యాన్ని అందించారు. ఈ క్ర‌మంలో విండీస్‌పై భార‌త్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. విండీస్ జ‌ట్టు బ్యాటింగ్ చేసింది. … Read more

MS Dhoni : ధోనీకి, రైనాకు మ‌ధ్య ఎక్క‌డ బెడిసికొట్టింది ? రైనా ఆ విధంగా చేయ‌డ‌మే కార‌ణ‌మా ?

MS Dhoni : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగావేలం ఈ మ‌ధ్యే ముగిసింది. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో జ‌రిగిన ఈ వేలంలో భారీ ఎత్తున ప్లేయ‌ర్ల‌ను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. దాదాపుగా రూ.500 కోట్ల‌కు పైగానే అన్ని టీమ్‌లు డ‌బ్బును వెచ్చించాయి. ఈ క్ర‌మంలోనే వచ్చే ఐపీఎల్ సీజ‌న్ లో 10 జ‌ట్లు ఎలా ఆడ‌బోతాయా.. అన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెల‌కొంది. అయితే ఈ వేలం సంద‌ర్భంగా సురేష్ … Read more

Suresh Raina : సురేష్ రైనాను కొన‌ని చెన్నై.. ఫ్యాన్స్ ఆగ్ర‌హం.. స‌ర్ది చెబుతున్న టీమ్ మేనేజ్‌మెంట్‌..!

Suresh Raina : బెంగ‌ళూరులో తాజాగా జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలం 2022లో 10 జ‌ట్లు త‌మ‌కు న‌చ్చిన ప్లేయ‌ర్ల‌ను భారీ ధ‌ర‌ల‌కు కొనుగోలు చేసిన విష‌యం విదిత‌మే. అయితే చెన్నై జ‌ట్టు ప్ర‌వ‌ర్తించిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆ జ‌ట్టు పాత ప్లేయ‌ర్లు అంద‌రినీ దాదాపుగా వేలంలో కొనుగోలు చేసింది. కానీ కీల‌క ప్లేయ‌ర్ సురేష్ రైనాను మాత్రం కొనుగోలు చేయ‌లేదు. రైనా వాస్త‌వానికి ఎన్నో మ్యాచ్‌ల‌లో చెన్నైకి విజ‌యాల‌ను అందించాడు. ఒంటి … Read more

IPL Auction 2022 : ముగిసిన ఐపీఎల్ మెగా వేలం.. 10 జట్ల‌కు చెందిన పూర్తి ప్లేయ‌ర్ల జాబితా ఇదే..!

IPL Auction 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం ముగిసింది. రెండు రోజుల పాటు బెంగ‌ళూరులో జ‌రిగిన ఈ వేలంలో ప్లేయ‌ర్ల‌ను టీమ్‌లు పోటీలు ప‌డి మ‌రీ కొనుగోలు చేశాయి. ఈ క్ర‌మంలోనే వచ్చే ఐపీఎల్ సీజ‌న్ మ‌హా ఆస‌క్తిగా ఉంటుంద‌ని తెలుస్తోంది. మొత్తం 10 టీమ్‌లు 204 మంది ప్లేయర్ల‌ను కొనుగోలు చేయ‌గా.. అందుకు గాను ఫ్రాంచైజీలు మొత్తం రూ.551.70 కోట్ల‌ను ఖ‌ర్చు చేశాయి. ఇటీవ‌లే జ‌రిగిన అండ‌ర్ 19 … Read more

IPL Auction 2022 : ఐపీఎల్ మెగా వేలంలో త‌ళుక్కుమ‌న్న అమ్మాయి.. ఈమె ఎవ‌రో తెలుసా..?

IPL Auction 2022 : బెంగ‌ళూరులో గ‌త రెండు రోజులుగా కొన‌సాగిన ఐపీఎల్ 2022 మెగా వేలం ఆదివారం ఎట్ట‌కేల‌కు ముగిసింది. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీలు ప‌డి మ‌రీ ప‌లువురు ప్లేయ‌ర్ల‌ను ద‌క్కించుకున్నాయి. అయితే రెండు రోజుల పాటు జ‌రిగిన ఈ వేలంలో ఒక అమ్మాయి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఆమె.. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కో ఓన‌ర్ కావ్య మార‌న్. గ‌తంలో ఐపీఎల్ మ్యాచ్‌ల సంద‌ర్బంగా హైద‌రాబాద్ జ‌ట్టును ఎంక‌రేజ్ చేస్తూ స్టాండ్స్‌లో … Read more