MS Dhoni : ధోనీకి, రైనాకు మధ్య ఎక్కడ బెడిసికొట్టింది ? రైనా ఆ విధంగా చేయడమే కారణమా ?
MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగావేలం ఈ మధ్యే ముగిసింది. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో జరిగిన ఈ వేలంలో భారీ ఎత్తున ప్లేయర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. దాదాపుగా రూ.500 కోట్లకు పైగానే అన్ని టీమ్‌లు డబ్బును వెచ్చించాయి. ఈ క్రమంలోనే వచ్చే ఐపీఎల్ సీజన్ లో 10 జట్లు ఎలా ఆడబోతాయా.. అన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ వేలం సందర్భంగా సురేష్ … Read more









