Dhoni : ధోనీ లేకపోతే.. చెన్నై జట్టుకు కెప్టెన్ ఎవరు..?
Dhoni : ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ ఆ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఓ వైపు భారత క్రికెట్ జట్టు నుంచి అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పినా.. ఐపీఎల్‌లో మాత్రం ధోనీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. అయితే ఈ సీజన్ ధోనీకి ఆఖరిదని అంటున్నారు. ఈ క్రమంలోనే ధోనీ తరువాత చెన్నై టీమ్‌కు ఎవరు కెప్టెన్సీ వహిస్తారు ? అనే ప్రశ్నలు తరచూ … Read more









