IPL 2022 Captains : ఐపీఎల్ 2022లో 10 జ‌ట్ల‌కు చెందిన కెప్టెన్లు ఎవ‌రో తెలుసా ?

IPL 2022 Captains : క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్ వ‌చ్చేసింది. ఇంకో రెండు నెల‌ల పాటు క్రికెట్ వీక్ష‌కుల‌కు కావ‌ల్సినంత వినోదం ల‌భించ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఈసారి టోర్నీలో రెండు కొత్త జ‌ట్లు చేరాయి. ల‌క్నో సూప‌ర్ జియాంట్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు పోటీ ప‌డనున్నాయి. దీంతో లీగ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌నుంది. మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో మ‌రింత ఎక్కువ క్రికెట్ … Read more

Samantha : ఐపీఎల్‌లో స‌మంత‌.. ప్లేయ‌ర్‌గా కాదులెండి..!

Samantha : టాలీవుడ్ బ్యూటీ స‌మంత ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస ప్రాజెక్టుల‌తో ఎంతో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమె సిటాడెల్ అనే ప్రాజెక్టులో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం య‌శోద సినిమా కోసం ఉత్త‌ర భార‌త‌దేశంలో విహ‌రిస్తోంది. అందులో భాగంగానే త‌న సినిమా అప్‌డేట్స్‌ను అభిమానుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేసుకుంటోంది. ఇక తాజాగా స‌మంత మ‌రో బ్రాండ్‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా మారింది. ఫాంట‌సీ స్పోర్ట్స్ లీగ్ యాప్ డ్రీమ్ 11కు స‌మంత ప్ర‌చారం చేయ‌నుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా జ‌రిగిన … Read more

IPL 2022 : ఐపీఎల్ 2022 వ‌చ్చేసింది.. ఈ సారి విజేత‌ల‌కు ల‌భించే మొత్తం ఎంతో తెలుసా ?

IPL 2022 : క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజ‌న్ వ‌చ్చేసింది. శ‌నివారం నుంచి ఐపీఎల్ 15వ ఎడిష‌న్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై, కోల్‌క‌తా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. దీంతో వేస‌వి అంతా ఐపీఎల్ వినోదం ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఇక క‌రోనా ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికీ ఈసారి స్టేడియంల‌లో 25 శాతం ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తిస్తున్నారు. దీంతో అభిమానుల‌కు ఈ విష‌యం కాస్త ఊర‌ట‌ను క‌లిగిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే గ‌త సీజ‌న్‌లో జ‌రిగిన క‌రోనా … Read more

IPL 2022 : చెన్నై కెప్టెన్‌గా ధోనీ త‌ప్పుకోవ‌డం వెనుక ఉన్న కార‌ణం అదే..?

IPL 2022 : ఐపీఎల్ 2022 సీజ‌న్ మ‌రో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. అయితే ఈ స‌మ‌యంలో ధోనీ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నాడు. తాను చెన్నై కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. దీంతో ధోనీ నిర్ణ‌యం అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇంత స‌డెన్‌గా ధోనీ చెన్నై కెప్టెన్‌గా ఎందుకు త‌ప్పుకున్నాడోన‌ని.. అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక చెన్నై కొత్త కెప్టెన్‌గా ర‌వీంద్ర జ‌డేజాను నియ‌మించారు. ఈ మేర‌కు చెన్నై టీమ్ అధికారికంగా ఈ … Read more

IPL 2022 : ఐపీఎల్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. స్టేడియాల‌లోకి ప్రేక్ష‌కులు వెళ్ల‌వ‌చ్చు.. కానీ..?

IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్ మ‌రికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. ఈ నెల 26వ తేదీ నుంచి ఐపీఎల్ 15వ ఎడిష‌న్ ప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్ ప్రారంభం అయ్యే తేదీ మరీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఈసారి స్టేడియంల‌లోకి ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తిస్తారా.. లేదా.. అన్న విష‌యంపై నిన్న మొన్న‌టి వ‌ర‌కు సందిగ్ధ‌త నెల‌కొంది. కానీ ఎట్ట‌కేల‌కు బీసీసీఐ ఈ విష‌యాన్ని తేల్చేసింది. ప్రేక్ష‌కుల‌ను స్టేడియాల‌లోకి అనుమ‌తిస్తున్న‌ట్లు తెలిపింది. … Read more

Dhoni : ధోనీ లేక‌పోతే.. చెన్నై జ‌ట్టుకు కెప్టెన్ ఎవ‌రు..?

Dhoni : ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు కెప్టెన్‌గా, వికెట్ కీప‌ర్‌గా, బ్యాట్స్‌మ‌న్‌గా ఆడుతున్న మ‌హేంద్ర సింగ్ ధోనీ ఆ జ‌ట్టుకు ఎన్నో విజ‌యాల‌ను అందించాడు. ఓ వైపు భార‌త క్రికెట్ జ‌ట్టు నుంచి అన్ని ఫార్మాట్ల‌కు గుడ్‌బై చెప్పినా.. ఐపీఎల్‌లో మాత్రం ధోనీ ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాడు. అయితే ఈ సీజ‌న్ ధోనీకి ఆఖ‌రిద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ధోనీ త‌రువాత చెన్నై టీమ్‌కు ఎవ‌రు కెప్టెన్సీ వ‌హిస్తారు ? అనే ప్ర‌శ్న‌లు త‌ర‌చూ … Read more

IPL 2022 : స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు ప్రాక్టీస్‌.. భారీ సిక్స్ బాదిన కేన్ విలియ‌మ్స‌న్‌.. వీడియో..!

IPL 2022 : ఐపీఎల్ 2022 సీజ‌న్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 26వ తేదీ నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇక ఇప్ప‌టికే ఆయా జ‌ట్ల‌కు చెందిన ప్లేయ‌ర్లు టీమ్‌ల‌తో క‌లిసి ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టేశారు. కాగా గ‌త సీజ‌న్‌లో చివ‌రి స్థానంలో నిలిచిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఈసారి ప‌రువు నిలుపుకోవాల‌ని తాపత్ర‌య‌ప‌డుతోంది. అందులో భాగంగానే ఆ జ‌ట్టు ప్లేయ‌ర్లు నెట్స్‌లో … Read more

IPL 2022 : క‌ళావ‌తి సాంగ్‌కు స్టెప్పులేసిన ఐపీఎల్ ప్లేయ‌ర్‌.. వీడియో..!

IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్ ప్రారంభానికి ఇంకా స‌రిగ్గా వారం రోజులే ఉంది. ఈ క్ర‌మంలోనే వేస‌విలో చ‌ల్ల‌ని వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్ ఇప్ప‌టికే సిద్ధ‌మైంది. ఈ లీగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్లేయ‌ర్లు కూడా ఇప్ప‌టికే త‌మ త‌మ జ‌ట్టు శిబిరాల్లో చేరిపోయి ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టేశారు. కాగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆటగాడు అభిషేక్ శ‌ర్మ మాత్రం స‌ర్కారు వారి పాట … Read more

IPL 2022 : ఈసారి ఐపీఎల్‌లో క‌ఠిన‌మైన రూల్స్‌.. ప్లేయ‌ర్ల‌కు అంత ఈజీ కాదు..!

IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఎడిషన్ మ‌రికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ఇంకా 10 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలో టీమ్స్ ఇప్ప‌టికే త‌మ త‌మ శిబిరాల‌కు చేరుకుని ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టేశాయి. ఇక గ‌త సీజ‌న్‌లో ఎదురైన అనుభ‌వాల దృష్ట్యా ఈసారి టోర్నీలో బీసీసీఐ అత్యంత క‌ఠిన‌మైన రూల్స్‌ను అమ‌లు చేయ‌నుంది. దీంతో ప్లేయ‌ర్లు అంత ఈజీగా ఏమీ త‌ప్పించుకోలేరు. గ‌త సీజ‌న్‌లో … Read more

Suresh Raina : ఎట్ట‌కేల‌కు ఐపీఎల్‌లో సురేష్ రైనా ఎంట్రీ.. కానీ..?

Suresh Raina : ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) జ‌ట్టు త‌ర‌ఫున ఆడి ఆ జ‌ట్టుకు సురేష్ రైనా ఎన్నో అద్భుత‌మైన విజ‌యాల‌ను అందించాడు. అయితే అత‌ను ఫిట్ గా లేడ‌ని చెప్పి ఆ జ‌ట్టు మేనేజ్‌మెంట్ అత‌న్ని ఇటీవ‌ల జ‌రిగిన మెగా వేలంలో కొనుగోలు చేయ‌లేదు. దీంతో చెన్నై ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే రైనాను తాము ఎందుకు తీసుకోలేదో.. చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్ వివ‌ర‌ణ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ ఇక‌పై చెన్నైకి రైనా … Read more