Samantha : ఐపీఎల్‌లో సమంత.. ప్లేయర్‌గా కాదులెండి..!
Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం పలు వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె సిటాడెల్ అనే ప్రాజెక్టులో నటిస్తోంది. ప్రస్తుతం యశోద సినిమా కోసం ఉత్తర భారతదేశంలో విహరిస్తోంది. అందులో భాగంగానే తన సినిమా అప్‌డేట్స్‌ను అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటోంది. ఇక తాజాగా సమంత మరో బ్రాండ్‌కు ప్రచారకర్తగా మారింది. ఫాంటసీ స్పోర్ట్స్ లీగ్ యాప్ డ్రీమ్ 11కు సమంత ప్రచారం చేయనుంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన … Read more









