IPL 2022 : ఈసారి ఐపీఎల్‌లో క‌ఠిన‌మైన రూల్స్‌.. ప్లేయ‌ర్ల‌కు అంత ఈజీ కాదు..!

IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఎడిషన్ మ‌రికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ఇంకా 10 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలో టీమ్స్ ఇప్ప‌టికే త‌మ త‌మ శిబిరాల‌కు చేరుకుని ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టేశాయి. ఇక గ‌త సీజ‌న్‌లో ఎదురైన అనుభ‌వాల దృష్ట్యా ఈసారి టోర్నీలో బీసీసీఐ అత్యంత క‌ఠిన‌మైన రూల్స్‌ను అమ‌లు చేయ‌నుంది. దీంతో ప్లేయ‌ర్లు అంత ఈజీగా ఏమీ త‌ప్పించుకోలేరు. గ‌త సీజ‌న్‌లో … Read more