IPL 2022 : క‌ళావ‌తి సాంగ్‌కు స్టెప్పులేసిన ఐపీఎల్ ప్లేయ‌ర్‌.. వీడియో..!

IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్ ప్రారంభానికి ఇంకా స‌రిగ్గా వారం రోజులే ఉంది. ఈ క్ర‌మంలోనే వేస‌విలో చ‌ల్ల‌ని వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్ ఇప్ప‌టికే సిద్ధ‌మైంది. ఈ లీగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్లేయ‌ర్లు కూడా ఇప్ప‌టికే త‌మ త‌మ జ‌ట్టు శిబిరాల్లో చేరిపోయి ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టేశారు. కాగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆటగాడు అభిషేక్ శ‌ర్మ మాత్రం స‌ర్కారు వారి పాట … Read more

Poorna : క‌ళావ‌తి పాట‌కు డ్యాన్స్ చేసిన న‌టి పూర్ణ‌.. అదిరిపోయిందిగా..!

Poorna : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌లు హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం.. స‌ర్కారు వారి పాట. ఈ మూవీలోంచి ఇటీవ‌లే క‌ళావ‌తి పాట‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రీతిలో స్పంద‌న ల‌భిస్తోంది. అందులో భాగంగానే ఈ పాట‌కు ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు స్టెప్పులేశారు. మ‌హేష్ బాబు కుమార్తె సితార‌, ఆయ‌న సోద‌రి మంజుల ఈ పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించారు. ఇక తాజాగా న‌టి పూర్ణ కూడా … Read more

Kalaavathi Song : క‌ళావ‌తి పాట‌కు స్టెప్ వేసి ఆక‌ట్టుకున్న మ‌హేష్ బాబు సోద‌రి మంజుల‌..!

Kalaavathi Song : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా తెర‌కెక్కుతున్న చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమాలోంచి ఫ‌స్ట్ సింగిల్‌ను ఈ మ‌ధ్యే విడుద‌ల చేశారు. క‌ళావ‌తి పేరిట విడుద‌లైన ఈ సాంగ్ సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపుతోంది. యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో శ్రీ‌వ‌ల్లి స్టెప్‌లా క‌ళావ‌తి స్టెప్ పేరుగాంచింది. దీంతో ఈ స్టెప్‌ను చాలా మంది వేస్తూ … Read more

Mahesh Babu : వాహ్‌.. క‌ళావ‌తి పాట‌కు డ్యాన్స్ అద‌ర‌గొట్టిన మ‌హేష్ బాబు కుమార్తె సితార‌..!

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీకి చెందిన ప్ర‌తి అప్‌డేట్ ఫ్యాన్స్‌కు ఎంతో కిక్ ఎక్కిస్తోంది. ఇటీవ‌లే ఈ సినిమా నుంచి విడుద‌లైన క‌ళావ‌తి సాంగ్ బంప‌ర్ హిట్ అయింది. ఈ క్ర‌మంలోనే యూట్యూబ్‌లో ఈ సాంగ్ ఇప్ప‌టికీ ట్రెండ్ అవుతోంది. ఇక ఈ పాట‌కు అనేక మంది ఇప్ప‌టికే డ్యాన్స్ చేసి త‌మ మోజు తీర్చుకున్నారు. తాజాగా … Read more

Mahesh Babu : క‌ళావతి సాంగ్‌ మేకింగ్ వీడియో.. చూడాల్సిందేనబ్బా..!

Mahesh Babu  kalaavathi song making video released

Mahesh Babu : మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌ర‌శురాం తెర‌కెక్కించిన చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా మే12న విడుద‌ల కానుండ‌గా, ఇటీవ‌ల ఈ సినిమా నుండి క‌ళావ‌తి సాంగ్ ను విడుద‌ల చేశారు. ఈ పాట మాములు హిట్ కాలేదు. రిలీజైన ఒక్కరోజే ఈ సాంగ్ దాదాపుగా 16 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ఇంకా ఈ సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఎక్కడికెళ్లినా ఈ మ్యూజిక్ మారుమోగుతోంది. వాలెంటైన్స్ … Read more

Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట మొద‌టి సాంగ్ క‌ళావతి వ‌చ్చేసింది.. పాట అదిరిపోయిందిగా..!

Sarkaru Vaari Paata : ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీ లోంచి మొద‌టి సాంగ్‌ను కొంత సేప‌టి క్రిత‌మే లాంచ్ చేశారు. క‌ళావ‌తి అనే పాట‌ను వీడియో సాంగ్ రూపంలో ఆవిష్క‌రించారు. వాస్త‌వానికి ఈ పాట‌ను వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా విడుద‌ల చేద్దామ‌ని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఈ పాట‌ను చిత్ర యూనిట్‌లోని కొంద‌రు లీక్ … Read more