Mahesh Babu : స‌ర్కారు వారి పాట పెన్నీ సాంగ్‌కు డ్యాన్స్ అద‌ర‌గొట్టిన మ‌హేష్ బాబు కుమార్తె సితార‌.. వీడియో..!

Mahesh Babu : మ‌హేశ్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం స‌ర్కారు వారి పాట‌. యాక్ష‌న్, కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ ఈ  సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మే 12, 2022 న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. కాగా ఈ సినిమాలోని క‌ళావ‌తి పాట‌ను ఇప్ప‌టికే విడుద‌ల … Read more

Mahesh Babu : రాజ‌మౌళిని అలా చేయొద్ద‌ని వేడుకుంటున్న మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌..!

Mahesh Babu : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న డైరెక్ట‌ర్‌గా సినిమా తీశారంటే హిట్ గ్యారంటీ.. అంత‌లా ఈయ‌న పేరుగాంచారు. అందుక‌నే ఈయ‌న డైరెక్ష‌న్‌లో సినిమాలు చేసేందుకు హీరోలు, హీరోయిన్లు పోటీప‌డుతుంటారు. ఇక తాజాగా ఆయ‌న తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈనెల 25వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజ‌మౌళి తీసిన ఒక సినిమా … Read more

Pawan Kalyan Mahesh Babu : ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ మ‌హేష్ ఫ్యాన్స్‌.. మ‌ళ్లీ అదే గొడ‌వ‌.. ఇక ఆగ‌దా ?

Pawan Kalyan Mahesh Babu : త‌మ అభిమాన హీరోకు చెందిన ఫ్యాన్స్ త‌మ హీరో గురించి ఎప్పుడూ గొప్ప‌గానే చెబుతుంటారు. ఇక ఆ హీరో ఏవైనా సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తే.. ఫ్యాన్స్ ఉప్పొంగిపోతారు. త‌మ రీల్ హీరో.. రియ‌ల్ లైఫ్ హీరో కూడా అయ్యారు.. అంటూ ఆనందం వ్య‌క్తం చేస్తారు. ఇలా ప‌వ‌న్ క‌ల్యాణ్, మ‌హేష్ బాబు ఫ్యాన్స్ అప్పుడ‌ప్పుడు త‌మ సంతోషం వ్య‌క్తం చేస్తుంటారు. అయితే ఈ ఫ్యాన్స్ మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు … Read more

Mahesh Babu : రిపోర్ట‌ర్‌కు దిమ్మ‌తిరిగిపోయేలా పంచ్‌లు వేసిన మ‌హేష్ బాబు..!

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ప‌లు గ్రామాల‌ను దత్త‌త తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే సుమారుగా 1000 మందికి పైగా చిన్నారుల‌కు ఉచితంగా గుండె శ‌స్త్ర చికిత్స చేయించారు. త‌న కుమారుడు గౌత‌మ్ కు పుట్టిన‌ప్పుడు గుండె స‌మ‌స్య ఉంద‌ని.. అయితే త‌న వ‌ద్ద డ‌బ్బులు ఉన్నాయి కాబ‌ట్టి త‌న కొడుకును కాపాడుకున్నాన‌ని.. కానీ డ‌బ్బులు లేని వారి … Read more

Mahesh Babu : బోయ‌పాటి శ్రీ‌నుకు మ‌హేష్ ఫ్యాన్స్ సెగ‌.. ఆగ్ర‌హంతో ఊగిపోతున్న అభిమానులు..

Mahesh Babu : మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుకు మ‌హేష్ బాబు ఫ్యాన్స్ నుంచి సెగ త‌గిలింది. బోయ‌పాటి మాట్లాడిన మాట‌ల‌కు మ‌హేష్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ఓ వేడుక‌లో భాగంగా కొంద‌రు హీరోల‌కు చెందిన సేవాత‌త్వం గురించి బోయ‌పాటి కామెంట్స్ చేశారు. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ ఆ లిస్ట్‌లో ఆయ‌న మ‌హేష్ పేరు చెప్ప‌డం మ‌రిచారు. దీంతో మ‌హేష్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సూర్య న‌టించిన తాజా చిత్రం ఈటీ.. ఈ … Read more

Pooja Hegde : పూజా హెగ్డెపై మండిప‌డుతున్న మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌..!

Pooja Hegde : సినిమా హీరోల‌కు ఉండే అభిమానులు త‌మ హీరోను ఎవ‌రు ఏమ‌న్నా స‌హించ‌రు. ఆగ్ర‌హంతో ఊగిపోతుంటారు. త‌మ హీరోకు అవ‌మానం జ‌రిగితే త‌మ‌కు జ‌రిగిన‌ట్లే భావిస్తారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌హేష్ బాబు ఫ్యాన్స్ కూడా అలాంటి ప‌రిస్థితిలోనే ఉన్నారు. త‌మ హీరోకు అవ‌మానం జ‌రిగిందంటూ వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో బుట్ట బొమ్మ పూజా హెగ్డెపై వారు మండిప‌డుతున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, … Read more

Mahesh Babu : వాహ్‌.. క‌ళావ‌తి పాట‌కు డ్యాన్స్ అద‌ర‌గొట్టిన మ‌హేష్ బాబు కుమార్తె సితార‌..!

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీకి చెందిన ప్ర‌తి అప్‌డేట్ ఫ్యాన్స్‌కు ఎంతో కిక్ ఎక్కిస్తోంది. ఇటీవ‌లే ఈ సినిమా నుంచి విడుద‌లైన క‌ళావ‌తి సాంగ్ బంప‌ర్ హిట్ అయింది. ఈ క్ర‌మంలోనే యూట్యూబ్‌లో ఈ సాంగ్ ఇప్ప‌టికీ ట్రెండ్ అవుతోంది. ఇక ఈ పాట‌కు అనేక మంది ఇప్ప‌టికే డ్యాన్స్ చేసి త‌మ మోజు తీర్చుకున్నారు. తాజాగా … Read more

Mahesh Babu : క‌ళావతి సాంగ్‌ మేకింగ్ వీడియో.. చూడాల్సిందేనబ్బా..!

Mahesh Babu  kalaavathi song making video released

Mahesh Babu : మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌ర‌శురాం తెర‌కెక్కించిన చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా మే12న విడుద‌ల కానుండ‌గా, ఇటీవ‌ల ఈ సినిమా నుండి క‌ళావ‌తి సాంగ్ ను విడుద‌ల చేశారు. ఈ పాట మాములు హిట్ కాలేదు. రిలీజైన ఒక్కరోజే ఈ సాంగ్ దాదాపుగా 16 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ఇంకా ఈ సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఎక్కడికెళ్లినా ఈ మ్యూజిక్ మారుమోగుతోంది. వాలెంటైన్స్ … Read more

Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట మొద‌టి సాంగ్ క‌ళావతి వ‌చ్చేసింది.. పాట అదిరిపోయిందిగా..!

Sarkaru Vaari Paata : ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీ లోంచి మొద‌టి సాంగ్‌ను కొంత సేప‌టి క్రిత‌మే లాంచ్ చేశారు. క‌ళావ‌తి అనే పాట‌ను వీడియో సాంగ్ రూపంలో ఆవిష్క‌రించారు. వాస్త‌వానికి ఈ పాట‌ను వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా విడుద‌ల చేద్దామ‌ని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఈ పాట‌ను చిత్ర యూనిట్‌లోని కొంద‌రు లీక్ … Read more