చాలా రిస్క్ తీసుకుంటున్న మ‌హేష్ బాబు.. ఎందుకంటే..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న నెక్ట్స్ సినిమాను రాజ‌మౌళితో చేస్తున్న విష‌యం విదిత‌మే. ఈ మూవీకి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక అధికారిక అప్‌డేట్ కూడా రాలేదు. కేవ‌లం షూటింగ్‌ను మాత్ర‌మే ప్రారంభించారు. ప్ర‌స్తుతం 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా మ‌హేష్ త‌న నెక్ట్స్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు గాను మ‌హేష్ చాలా రిస్క్ తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మూవీలో మ‌హేష్ యాక్ష‌న్ సీన్లు అన్నింటినీ … Read more

భరత్ అనే నేనులో డైలాగ్స్ చెప్పడానికి మహేష్ ఇంత కష్ట పడ్డారా ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు కెరీర్ లో అనేక సినిమాలు వచ్చాయి. అందులో బిగ్గెస్ట్ హిట్ మూవీ భరత్ అనే నేను కూడా ఉంది. అయితే, ఈ మూవీలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు భరత్ అనే నేను అని మహేష్ మొదలు పెడతాడు. అయితే దాన్నే సినిమా టైటిల్ గా పెట్టారు. ఈ డైలాగ్ సినిమా రిలీజ్ కు ముందే ఎంతో ప్రాచుర్యం పొందింది. అప్పట్లో సినిమాకు … Read more

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

సూపర్ స్టార్ మహేష్ బాబు-రాజ‌మౌళి అప్ కమింగ్ మూవీ పై ప్రేక్షకులకు బోలెడు అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ హిట్ త‌రువాత ఫుల్ ఫామ్ లో ఉన్న జ‌క్క‌న్న‌ ఇప్పుడు మహేష్ బాబు తో మూవీ అనేసరికి అంచనాలు రెట్టింపు అయ్యాయి. మహేష్ బాబు వరసహిట్లతో దూకుడు మీద ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరుకారం ఇలా హిట్లమీద హిట్లు కొట్టుకొని పోతూ ఇప్పుడు మూవీలు చేస్తున్నారు. అయితే ఒక … Read more

మహేష్, ఎన్టీఆర్ ఇద్దరి జీవితాల్లో ఉన్న కామన్ పాయింట్స్ !

ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తున్న స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో ఎన్టీఆర్, మహేష్ బాబు కూడా ఉంటారు. ఎన్టీఆర్ ఇప్పటికే పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వగా, మహేష్ బాబు కూడా పాన్ ఇండియా ఎంట్రీ కి రెడీ అవుతున్నాడు. అయితే ఈ ఇద్దరి జీవితాల‌లోనూ నాలుగు విషయాలు ఒకే రకంగా జరిగాయి అంటూ సోషల్ మీడియాలో కథనాలు దర్శనమిస్తున్నాయి. ఆ నాలుగు విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు జానకిరామ్ 2014లో రోడ్డు … Read more

మహేష్ నమ్రతల పెళ్లికి ఇంట్లో ఒప్పుకోకుంటే ! కృష్ణని ఒప్పించిన వ్యక్తి ఎవరో తెలుసా ?

టాలీవుడ్ లోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. మహేష్ బాబు, నమ్రతలు ఐదేళ్లపాటు ప్రేమలో ఉండి ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తెలుగులో వంశీ, అంజి సినిమాలలో హీరోయిన్ గా నటించిన నమ్రతా శిరోద్కర్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో వంశీ సినిమాలో నటించింది. ఈ మూవీ షూటింగ్ దాదాపు నెల రోజులపాటు న్యూజిలాండ్ లో జరిగింది. ఆ సమయంలో … Read more

పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలన్న మహేష్.. ఆయ‌న‌కి నమ్రత పెట్టిన కండిషన్ ఏమిటో తెలుసా…?

నమ్రత, మహేష్ బాబు జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ మోస్ట్ అట్రాక్టివ్ జోడి నమ్రత, మహేష్ బాబు. వృత్తిపరంగా ఒకే రంగానికి చెందిన ఈ దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు గౌతమ్, కూతురు సితార. పెళ్లి తర్వాత తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్న నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు మహేష్ బాబు సినిమా విశేషాలతో పాటు కొడుకు … Read more

మహేష్ బాబు వదులుకున్న 10హిట్ మూవీస్.. అవి చేసుంటే..?

తెలుగు ఇండస్ట్రీలో తండ్రి కృష్ణ నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని స్టార్ గా ఎదిగారు మహేష్ బాబు. ఇప్పటికే ఆయన అనేక సినిమాల్లో హీరోగా చేశారు. ప్రస్తుతం నెక్ట్స్ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇప్పటివరకు నటించిన సినిమాల్లో కొన్ని బ్లాక్ బాస్టర్,ఇంకొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే మహేష్ బాబు వద్దకు వచ్చిన 10 హిట్ సినిమాలను వదులుకున్నాడు. ఆయన వదులుకున్న 10 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి ఆ సినిమాల లిస్టు … Read more

స్టార్ హీరో మహేష్ బాబు పెళ్లి సింపుల్ గా జరగడం వెనుక బిగ్ ట్వస్ట్.. ఏంటంటే..?

సూపర్ స్టార్ కృష్ణ వారసుడి గా మహేష్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. అలాంటి ఆయన నమ్రత ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న బ్యూటిఫుల్ కపుల్స్ లో ముందువరుసలో ఉండేది మహేష్ బాబు నమ్రత మాత్రమే అని చెప్పవచ్చు. ఇంతటి ఆదర్శమైన దంపతులు ఎలా పెళ్లి చేసుకున్నారు.. వీరి ప్రేమ వ్యవహారం ఎప్పుడు మొదలైందనేది ఇప్పుడు చూద్దాం.. వంశీ చిత్రం టైం నుంచి మొదలైన వీరి లవ్ ఆ తర్వాత వివాహ … Read more

మహేష్-నమ్రత పెళ్లికి కృష్ణ ఒప్పుకోకుంటే… ఇందిరాదేవి ఒప్పించారట !

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అప్ప‌ట్లోనే చ‌నిపోయిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడిన‌ ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. అయితే ఇందిరా దేవి గురించి రూమర్స్ కూడా మీడియాలో ఎప్పుడు రాలేదు. ఆమె చనిపోయాక మాత్రం చాలా వచ్చాయి. కృష్ణ, విజయనిర్మలను వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఒంటరిగానే ఉన్నారు. విజయనిర్మలతో పిల్లలు వద్దని ఇందిరాదేవి ఒప్పుకున్న తర్వాతనే కృష్ణ పెళ్లి చేసుకున్నారు. కృష్ణ, విజయనిర్మలను వివాహం చేసుకున్న … Read more

Mahesh babu : వామ్మో…మహేష్ బాబు కు అన్ని వ్యాపారాలు ఉన్నాయా..?

విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన వరుస చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు. కృష్ణ వారసుడిగా, బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనంతరం హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న మహేష్ బాబు ఒకవైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే మరోవైపు వ్యాపార రంగాలలో కూడా ఎంతో అద్భుతంగా రాణిస్తున్నారు. ఇలా మహేష్ బాబు వ్యాపారవేత్తగా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మహేష్ బాబు మరో వైపు మల్టీప్లెక్స్ … Read more