Jr ఎన్టీఆర్ కు ఆ వ్యక్తి అంటే చాలా భయమట.. ఎవరంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో గుర్తింపు ఉంది. కానీ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీని నందమూరి కుటుంబం దూరం పెట్టింది. దీంతో ఎన్టీఆర్ ఎంతో కష్టపడి సినిమాల్లో రాణిస్తూ స్టార్ డం తెచ్చుకున్నారు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారారు.. నందమూరి తారక రామారావు పేరు నిలబెట్టిన స్థానంలో ఎన్టీఆర్ ఉంటారని చెప్పవచ్చు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఒక విషయాన్ని … Read more









