Jr NTR : ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఆరు సినిమాలేంటి.. అందులో ఏవి హిట్, ఏవి ఫ‌ట్..!

ఎన్టీఆర్ కొన్ని సంద‌ర్భాల‌ల‌లో ప‌లు కార‌ణాల వ‌ల‌న ఆరు సూప‌ర్ హిట్ సినిమాలని తిర‌స్క‌రించాడ‌ట‌. అందులో మొద‌టిది వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో నిత‌న్ హీరోగా తెర‌కెక్కిన దిల్‌. ఈ పాత్ర‌ను తొలుత జూనియ‌ర్ ఎన్టీఆర్ కు ఆఫ‌ర్ చేశారు. అత‌ను విద్యార్థి పాత్ర‌లో న‌టించ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో నితిన్‌ని ఎంపిక చేశారు. ఈ మూవీ సూప‌ర్ హిట్ అయింది. ఇక అల్లు అర్జున్ కెరియ‌ర్‌ని మార్చేసిన చిత్రం ఆర్య‌. ఈ సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతోపాటు అల్లు … Read more

దేవ‌ర‌ని ‘వ‌ర’ ఎందుకు పొడిచేశాడు..? ఎన్‌టీఆర్ ఆన్స‌ర్ ఇదే..!

ఎన్‌టీఆర్‌, జాన్వీ క‌పూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం దేవ‌ర‌. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తోంది. కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీ ఎన్‌టీఆర్‌కు మంచి బ్రేక్‌ను ఇచ్చింది. సాధార‌ణంగా రాజ‌మౌళి మూవీ అనంత‌రం హీరోల‌కు ఫ్లాప్ ప‌డుతుంది. కానీ ఎన్‌టీఆర్ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశార‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలోనే దేవ‌ర హిట్ అవ‌డంపై తార‌క్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక దేవ‌ర మూవీలో క్లైమాక్స్‌లో దేవ‌ర కొడుకు … Read more

దేవ‌ర గురించి ఈ ఇంట్రెస్టింగ్ విష‌యాలు మీకు తెలుసా..?

యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ న‌టించిన దేవ‌ర మూవీ సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దీంతో ఈ మూవీని చూసేందుకు ఎన్‌టీఆర్ అభిమానులే కాదు, ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. ఇప్ప‌టికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది. దీనికి తోడు బాలీవుడ్ క్యూటీ జాన్వీ క‌పూర్ తొలిసారిగా తెలుగులో న‌టిస్తున్న మూవీ కావ‌డం, ఇందులో ఆమె గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న తోడ‌వ‌డంతో … Read more

డ్ర‌గ్స్‌కు బానిస‌లు కావొద్ద‌న్న తార‌క్‌..!

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన దేవ‌ర పార్ట్ 1 ఈనెల 27 వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే ఎన్‌టీఆర్ స‌హా చిత్ర యూనిట్ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నారు. మ‌రోవైపు మొద‌టి వారం రోజుల పాటు అద‌న‌పు షోల‌కు, టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చాయి. దీంతో దేవ‌ర పార్ట్ 1కు ఉన్న పెద్ద స‌మ‌స్య పోయింది. అయితే తెలంగాణ‌లో … Read more

దేవ‌ర‌కు కావ‌ల్సింది ఆ ఒక్క‌టే.. దాని మీదే అన్ని ఆశ‌లు..!

ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలో దేవ‌ర మూవీ గురించే చర్చ‌. భారీ అంచ‌నాల‌తో సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానున్న ఈ సినిమాపై అంచ‌నాలు పీక్స్‌లో ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ టికెట్ల అమ్మకాలు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన విషయం తెలుసు కదా. ఈ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ట్రైలర్ రిలీజ్ కు ముందే నార్త్ అమెరికాలో అన్ని రికార్డులు తిరగరాసిన ఈ మూవీ.. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేస్తోంది. హైదరాబాద్ లోని ఏఎంబీ … Read more