యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎప్పటికీ తీరని ఒక కోరిక ఉందట..? ఆ కోరిక ఏమిటంటే..?

నందమూరి తారక రామారావు తెలుగు రాష్ట్రాల్లోని వారందరికీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారక రామారావు పేరు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓ వైపు కుటుంబానికి మరోవైపు సినిమాలకు ప్రాధాన్యతనిచ్చే ఏకైక హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు … Read more

Jr NTR : నెగెటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ చిత్రం ఏదో తెలుసా..?

Jr NTR : సినిమాకి మొద‌టి రోజు మొద‌టి ఆట వ‌చ్చే రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్‌. ఫ‌స్ట్ టాక్ ని బ‌ట్టే సినిమా హిట్టా ఫ‌ట్టా అనేది డిసైడ్ చేస్తుంటారు. ప్రేక్ష‌కులు కూడా ఫ‌స్ట్ షో రోజు ఎలాంటి రెస్పాన్స్ వ‌చ్చిందో తెలుసుకొని థియేట‌ర్స్ కి వెళుతుంటారు. అయితే ఒక‌సారి ఒక సినిమాకి తొలుత నెగెటివ్ టాక్ వ‌చ్చిన త‌రువాత అది క్ర‌మ‌క్ర‌మంగా పాజిటివ్‌గా మారి సూప‌ర్ హిట్ అవుతుంది. ఆ క్ర‌మంలో హిట్ అయిన చిత్రం … Read more

Jr NTR : ఈ పది సినిమాలు ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు.. అవే చేసి ఉంటే..!

Jr NTR : విశ్వవిఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట‌వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకొని సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియాస్టార్‌గా మారాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం అనే పాత్ర‌లో న‌టించి ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. ఎన్టీఆర్.. గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ‘బాల రామాయణం’ చిత్రంతో తెరంగేట్రం చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని చూసి.. భవిష్యత్తులో ఇతను కచ్చితంగా పెద్ద స్టార్ అవుతాడు అని అనుకున్నారట ఆ చిత్రం … Read more

Jr NTR : ఎన్టీఆర్, నాగ శౌర్య బంధువులా.. అస‌లు నిజం ఏంటి..?

Jr NTR : సోషల్ మీడియాలో నిత్యం కొన్నివేల కొల‌ది వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. అందులో ఏది నిజం, ఏది అబ‌ద్ధ‌మో తెలియ‌క చాలా మంది క‌న్ఫ్యూజ‌న్ అవుతుంటారు. ఆ మ‌ధ్య ఎన్టీఆర్, నాగశౌర్య బంధువులు అంటూ సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం జ‌రిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతికి నాగ శౌర్య‌కి మధ్య బంధుత్వం ఉందని, ఈ క్ర‌మంలో యంగ్ హీరో ఎన్టీఆర్ కి బందువు అవుతాడ‌ని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. దీనిపై … Read more

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఆ సినిమా అంటే ఎన్టీఆర్‌కి చాలా ఇష్ట‌మ‌ట‌..!

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈయ‌న అతి త‌క్కువ సమ‌యంలోనే అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వ‌త త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిత్వం, ఆయ‌న న‌డ‌వ‌డిక‌ని చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. ప‌వ‌న్‌కి సామాన్యులే కాకుండా సెల‌బ్రిటీలు కూడా ఫ్యాన్స్‌గా ఉన్నారు. వారు ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న సినిమాల‌ని ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అందుకున్న … Read more

Jr NTR : ఎన్టీఆర్ అంటే బాల‌కృష్ణ‌కి అంత కోప‌మా.. అందుక‌నే దూరం పెడుతున్నారా..?

Jr NTR : నంద‌మూరి తార‌క‌రామారావు రేంజ్‌లో ఆ ఫ్యామిలీ పేరు ప్రఖ్యాత‌లు పెంపొదింప‌జేసిన హీరోల‌లో బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ త‌ప్ప‌క ఉంటారు. ఒక‌ప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నా కూడా ఆయ‌న క‌న్నా ఎక్కువ క్రేజ్ ద‌క్కించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇంతటి స్టార్డం తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వ‌చ్చింది.. చాలా సంవత్సరాల వరకు ఫ్యామిలీ సపోర్ట్ దొరకలేదు. అయినా ఆయన వెనక్కి తిరిగి చూడకుండా కష్టపడుతూ ముందుకు వెళ్లి ప్రస్తుతం పాన్ ఇండియా … Read more

Jr NTR : ఎన్‌టీఆర్ ఎన్ని భాష‌లను అవ‌లీల‌గా మాట్లాడ‌గ‌ల‌డో తెలుసా..?

Jr NTR : నందమూరి నట వారసుడిగా నిన్ను చూడాలని చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు తారక్. మొదటి చిత్రం ఆశించిన మేరకు ఎన్టీఆర్ కి సక్సెస్ ను అందించలేకపోయింది. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో మొదటి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు ఎన్టీఆర్. ఇక ఆది, సింహాద్రి చిత్రాలతో మాస్ హీరోగా ప్రేక్షకుల మనసును కొల్లగొట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రాల సక్సెస్ తో ఎన్నో అవకాశాలను … Read more

Jr NTR : జూనియ‌ర్ ఎన్‌టీఆర్ తీసుకున్న తొలి పారితోషికం ఎంతో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Jr NTR : ఇప్పుడు మాస్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్‌ క్రేజ్ వేరు. వరుస హిట్స్ తో విభిన్న పాత్రలతో డబుల్, త్రిబుల్ రోల్స్ లో సైతం తారక్ ఆకట్టుకుంటున్నాడు. తాత పోలికలున్నాయంటూ ఈయన‌కి అప్పటికే మంచి గుర్తింపు రావడంతో నందమూరి అభిమానులకు అభిమాన పాత్రుడయ్యాడు. ఒక్కో సినిమాకు కనీసం రూ.40 కోట్లకు పైగానే అందుకుంటున్నాడు. ప్రస్తుతం కొర‌టాల మూవీతోపాటు ప్ర‌శాంత్ నీల్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే, కేవలం … Read more

Jr NTR : ప్రాణ స్నేహితుడిని నమ్మి దారుణంగా మోసపోయిన ఎన్టీఆర్.. అతను ఎవరు అంటే..?

Jr NTR : స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు పెట్టుకొని ఇండస్ట్రీలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 18 ఏళ్ళ వయస్సులోనే ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. తారక్ తర్వాత చేయబోయే సినిమాలపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే కెరీర్ తొలినాళ్లలో ఎన్టీఆర్ కి ఎదురైన‌ … Read more

Student No.1 : ఎన్టీఆర్‌తో స్టూడెంట్ నం.1 సినిమాను తీయ‌న‌న్న రాజ‌మౌళి.. కానీ ఎందుకు తీశారు..?

Student No.1 : నంద‌మూరి న‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగారు. రూపురేఖ‌ల‌తోనే ఎన్టీఆర్ మొద‌ట అంద‌రి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకున్నాడు. చూడ్డానికి అచ్చం ఎన్టీ రామారావులా ఉండ‌టంతో ఇండ‌స్ట్రీలో ప‌క్కా రాణిస్తాడ‌ని అంతా ముందే భావించారు. ఎన్టీఆర్ నిన్ను చూడాల‌ని సినిమాతో టాలీవుడ్ కు హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. కానీ ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా త‌రువాత జ‌క్క‌న్న మొద‌టిసారి ద‌ర్శ‌క‌త్వం వహించి ఎన్టీఆర్ తో … Read more