Mahesh Babu : మహేష్ ఖాతాలో మరో ఫ్లాప్ అనుకున్నారు.. కానీ తర్వాత బ్లాక్ బస్టర్..
Mahesh Babu : కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఆయనకి ఇప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన కెరీర్ ను.. ఫ్యామిలీని సమానంగా బ్యాలెన్స్ చేస్తారు. సినిమాలు చేస్తూనే ఖాళీ దొరికిన వెంటనే తన ఫ్యామిలీతో గడపడం కోసం విదేశాలకు పయనం అవుతాడు. ఇక బిజినెస్‌లతో కూడా ఫుల్ బిజీగా ఉన్న మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మహేష్ కెరీర్‌లో … Read more









