Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఒకే ఒక్క సినిమాలో మ‌హేష్ మేక‌ప్ లేకుండా న‌టించాడు.. ఆ సినిమా ఏంటో తెలుసా?

Admin by Admin
January 14, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు వయసు 49కి పైనే. సాధారణంగా మహేష్ బయట ఎక్కడ కనిపించినా యంగ్ గానే కనిపిస్తాడు 20ఏళ్ళ కుర్రాడిలా కనిపిస్తున్న ప్రిన్స్ ఎలాంటి కేర్ తీసుకుంటాడో అని అభిమానులు ఎంత‌గానో ఆలోచిస్తుంటారు. రాను రాను ఆయన వయసు పెరుగుతుంది తప్ప అందం మాత్రం తరగడం లేదు. ఇప్పటికీ ఆయన పేరు వినిపించింది అంటే చాలు అమ్మాయిల్లో ఏదో తెలియని వైబ్రేషన్స్ వస్తుంటాయి. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగాఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన స్టైల్ తో తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ అల‌రిస్తున్నాడు.

సాధార‌ణంగా సెల‌బ్స్ అంద‌రు సినిమాల‌లో మేక‌ప్ వేసుకుంటారు. కాని మహేష్ బాబును చూసినప్పుడు ఈయనకి అసలు మేకప్ అవసరం లేదేమో కాస్త టచ్ అప్ చేస్తే సరిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. మేకప్ ఉన్న లేకపోయిన కూడా మహేష్ బాబు ఎంతో అందంగా రాకుమారుడులా కనిపిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు వరకు మహేష్ బాబు అన్ని సినిమాల్లో కూడా పాత్రకు తగ్గట్టుగా మేకప్ వేసుకొని నటించి ప్రేక్షకులను అల‌రించాడు. కానీ మహేష్ బాబు కెరియర్ లో మేకప్ జోలికి పోకుండా నటించిన సినిమా ఒకటి ఉందట. అదే తేజ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిజం సినిమా.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

do you know that mahesh babu acted without make up in that movie

ఈ సినిమా కోసం మ‌హేష్ మేక‌ప్ జోలికే వెళ్ల‌లేద‌ట‌. నేచురల్ లక్స్ తో ఫేస్ వాష్ చేసుకుని షూటింగ్స్ లో పాల్గొంటూ ఉండేవాడట మహేష్ బాబు. కాగా ఈ సినిమాలోని కథ ప్రేక్షకులకు నచ్చినప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం పెద్దగా న‌చ్చ‌క‌పోవ‌డంతో మూవీ సక్సెస్ కాలేకపోయింది. అయితే మహేష్ బాబును ఏమీ తెలియని అమాయకుడిలా అమ్మ చాటు బిడ్డల అంగీకరించలేకపోయారు ప్రేక్షకులు. చివరికి ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఈ సినిమాలో మాత్రం మహేష్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. కాగా త్వరలో రాజమౌళితో సినిమాకు అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు అనే విషయం తెలిసిందే.

Tags: mahesh babu
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

వెంకటేష్ పెద్ద కూతురు హీరోయిన్ మాదిరిగా ఉంది.. ఆమెను ఎప్పుడైనా చూశారా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.