Mahesh Babu : అంత పెద్ద స్టార్ అయినా మ‌హేష్ బాబు వివాహం ఎందుకు అంత సింపుల్‌గా జ‌రిగింది..?

Mahesh Babu : టాలీవుడ్‌లో మహేష్ బాబు, నమ్రత చూడచక్కని జంట. టాలీవుడ్ లోని బ్యూటిఫుల్ కపుల్స్ ఎవరు అనే ప్రశ్న వస్తే మహేష్ బాబు నమ్రత ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరిదీ అన్యోన్యమైన దాంపత్యం ఎంతో మంది సినీ తారలకు ఆదర్శంగా నిలుస్తుంది. వంశీ చిత్రం సమయంలో మొదలైన వీరి ప్రేమ కథ ఆ తర్వాత వివాహ బంధానికి దారితీసింది. నమ్రత ఎప్పుడు మహేష్ బాబుకు ఎంతో సపోర్టివ్ గా ఉంటారు. సినిమాలకంటే ఫ్యామిలీకే … Read more

Krishna : ఒకే కథాంశంతో తెరకెక్కిన సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు సినిమాలేవో తెలుసా..? రెండూ హిట్ అయ్యాయి..!

Krishna : తెలుగు సినీ పరిశ్రమలో ఒకే పేరుతో వచ్చే ఎన్నో చిత్రాలు మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు మిస్సమ్మ, దేవదాసు ఇలాంటి ఎన్నో చిత్రాలు మరోసారి అదే పేరుతో వచ్చిన చిత్రాలు కూడా చూశాం. మరి కొన్ని సినిమాలు పేర్లు వేరుగా వచ్చిన కథ మాత్రం ఎక్కడో చూసిన భావన కలుగుతుంది. పూర్తి స్థాయిలో అదేవిధంగా కథ లేకపోయినా కొంచెం పోలిక‌ అయితే మాత్రం కనిపిస్తుంది. అలా దగ్గరగా ఒకే కథతో వచ్చిన తండ్రి కొడుకుల … Read more

Mahesh Babu : మ‌హేష్ బాబు ఒక్క సినిమాకు తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ? షాక‌వుతారు..!

Mahesh Babu : సూపర్ స్టార్ మ‌హేష్ బాబు తీసిన‌ స‌ర్కారు వారి పాట మూవీ స‌క్సెస్ అయిన విష‌యం తెలిసిందే. కానీ త‌రువాత వ‌చ్చిన గుంటూరు కారం మూవీ ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది. అయితే ఆయ‌న తీసిన గ‌త నాలుగు చిత్రాలు వ‌రుస‌గా హిట్ అయ్యాయి. భ‌ర‌త్ అనే నేను సినిమాతో మొద‌లు పెడితే.. మ‌హర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు, స‌ర్కారు వారి పాట‌.. మొత్తంగా 4 చిత్రాలు వ‌రుస‌గా హిట్ అయ్యాయి. దీంతో మ‌హేష్ ఫ్యాన్స్ … Read more

మ‌హేష్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెట్ట‌డం ఖాయం..

నాలుగు పదుల వయసు దాటినా పాతికేళ్ళ కుర్రాడిలా కనిపిస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు అందానికి ఎంతటి వారైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా మహేష్ బాబు మెసేజ్ ఒరియంటెడ్ చిత్రాలలో ఎక్కువగా నటిస్తున్నారు. భరత్ అనే నేను సినిమాతో మొద‌లు పెడితే.. మ‌హర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు, స‌ర్కారు వారి పాట‌ … Read more

Bharat Ane Nenu : భ‌ర‌త్ అనే నేను డైలాగ్ చెప్పేందుకు మహేష్ బాబుకు 2 గంట‌లు ప‌ట్టింద‌ట‌.. ఎందుకో తెలుసా..?

Bharat Ane Nenu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నారు. న‌ట‌న‌లో త‌న తండ్రిని మ‌రిపిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో విభిన్న‌మైన చిత్రాల్లో న‌టించిన మ‌హేష్ ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల‌నే చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ మూవీలు ప్ర‌జాద‌ర‌ణ పొందుతూ హిట్ అవుతున్నాయి కూడా. ఇక అలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో భ‌ర‌త్ అనే నేను కూడా … Read more

ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 7 సినిమాలువదిలేసుకున్న సూపర్ స్టార్ మహేశ బాబు..!

ఈ మధ్య హీరోలంతా సినిమా కథ ఎంపికలో ఆచి తూచి అడుగులేస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలంతా ప్లాఫ్ అవుతున్నాయి. చిన్న చిన్న హీరోలు కూడా పెద్ద పెద్ద హిట్లను తమ ఖాతాలోకి వేసుకుంటున్నారు. ప్రేక్షకులు సినిమా పెద్దదా, చిన్నదా అని చూడటం లేదు, వాళ్ళకి నచ్చితే చాలు. ఇదే కాక కొందరు స్టార్ హీరోలు కొన్ని కొన్ని సినిమాలని వదిలేస్తుంటారు. అలా వదిలేసిన సినిమాలు హిట్ అవ్వొచ్చు లేదా ఫ్లాప్ అవ్వొచ్చు. హిట్ అయితే … Read more

Mahesh Babu : స‌ర్కారు వారి పాట పెన్నీ సాంగ్‌కు డ్యాన్స్ అద‌ర‌గొట్టిన మ‌హేష్ బాబు కుమార్తె సితార‌.. వీడియో..!

Mahesh Babu : మ‌హేశ్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం స‌ర్కారు వారి పాట‌. యాక్ష‌న్, కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ ఈ  సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మే 12, 2022 న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. కాగా ఈ సినిమాలోని క‌ళావ‌తి పాట‌ను ఇప్ప‌టికే విడుద‌ల … Read more

Mahesh Babu : రాజ‌మౌళిని అలా చేయొద్ద‌ని వేడుకుంటున్న మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌..!

Mahesh Babu : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న డైరెక్ట‌ర్‌గా సినిమా తీశారంటే హిట్ గ్యారంటీ.. అంత‌లా ఈయ‌న పేరుగాంచారు. అందుక‌నే ఈయ‌న డైరెక్ష‌న్‌లో సినిమాలు చేసేందుకు హీరోలు, హీరోయిన్లు పోటీప‌డుతుంటారు. ఇక తాజాగా ఆయ‌న తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈనెల 25వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజ‌మౌళి తీసిన ఒక సినిమా … Read more

Pawan Kalyan Mahesh Babu : ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ మ‌హేష్ ఫ్యాన్స్‌.. మ‌ళ్లీ అదే గొడ‌వ‌.. ఇక ఆగ‌దా ?

Pawan Kalyan Mahesh Babu : త‌మ అభిమాన హీరోకు చెందిన ఫ్యాన్స్ త‌మ హీరో గురించి ఎప్పుడూ గొప్ప‌గానే చెబుతుంటారు. ఇక ఆ హీరో ఏవైనా సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తే.. ఫ్యాన్స్ ఉప్పొంగిపోతారు. త‌మ రీల్ హీరో.. రియ‌ల్ లైఫ్ హీరో కూడా అయ్యారు.. అంటూ ఆనందం వ్య‌క్తం చేస్తారు. ఇలా ప‌వ‌న్ క‌ల్యాణ్, మ‌హేష్ బాబు ఫ్యాన్స్ అప్పుడ‌ప్పుడు త‌మ సంతోషం వ్య‌క్తం చేస్తుంటారు. అయితే ఈ ఫ్యాన్స్ మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు … Read more

Mahesh Babu : రిపోర్ట‌ర్‌కు దిమ్మ‌తిరిగిపోయేలా పంచ్‌లు వేసిన మ‌హేష్ బాబు..!

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ప‌లు గ్రామాల‌ను దత్త‌త తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే సుమారుగా 1000 మందికి పైగా చిన్నారుల‌కు ఉచితంగా గుండె శ‌స్త్ర చికిత్స చేయించారు. త‌న కుమారుడు గౌత‌మ్ కు పుట్టిన‌ప్పుడు గుండె స‌మ‌స్య ఉంద‌ని.. అయితే త‌న వ‌ద్ద డ‌బ్బులు ఉన్నాయి కాబ‌ట్టి త‌న కొడుకును కాపాడుకున్నాన‌ని.. కానీ డ‌బ్బులు లేని వారి … Read more