SS Rajamouli : తాను తీసిన ప్ర‌తి సినిమా ఎందుకు హిట్‌ అవుతుందో, త‌న స‌క్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పేసిన రాజ‌మౌళి..!

SS Rajamouli : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ మూవీ ఈ నెల 25వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది. ఈ క్ర‌మంలోనే చిత్ర యూనిట్ శ‌ర‌వేగంగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. కాగా రాజ‌మౌళి, ఎన్‌టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌ను చుట్టేస్తున్నారు. ఇక తాజాగా నిర్వ‌హించిన ఓ ప్రెస్ మీట్‌లో రాజ‌మౌళి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. తాను … Read more

Mahesh Babu : రాజ‌మౌళిని అలా చేయొద్ద‌ని వేడుకుంటున్న మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌..!

Mahesh Babu : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న డైరెక్ట‌ర్‌గా సినిమా తీశారంటే హిట్ గ్యారంటీ.. అంత‌లా ఈయ‌న పేరుగాంచారు. అందుక‌నే ఈయ‌న డైరెక్ష‌న్‌లో సినిమాలు చేసేందుకు హీరోలు, హీరోయిన్లు పోటీప‌డుతుంటారు. ఇక తాజాగా ఆయ‌న తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈనెల 25వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజ‌మౌళి తీసిన ఒక సినిమా … Read more

Radhe Shyam : ఆర్ఆర్ఆర్ విష‌యంలో హ‌ర్ట్ అయిన ప్ర‌భాస్‌.. రాజ‌మౌళిని అలా అడిగేశాడు..!

Radhe Shyam : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం.. రాధే శ్యామ్‌. ఈ సినిమా శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక హైద‌రాబాద్‌లోనే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా రూ.4 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు వచ్చాయి. దీన్ని బ‌ట్టి ఈ సినిమాపై ప్రేక్ష‌కులు ఏ రేంజ్‌లో … Read more