Radhe Shyam : ఫ్లాప్‌ దిశగా రాధే శ్యామ్‌..? ప్రభాస్‌ ఇమేజ్‌ను దెబ్బ తీసిందా ?

Radhe Shyam : రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డె జంట‌గా న‌టించిన చిత్రం రాధే శ్యామ్‌. ఈ సినిమాకు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. థ్రిల్లర్‌ ల‌వ్ స్టోరీ అంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు. యూవీ క్రియేష‌న్స్‌, టీ సిరీస్ బ్యాన‌ర్ల‌పై భూష‌ణ్ కుమార్‌, వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌సీద ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 11వ తేదీన ఈ సినిమాను థియేట‌ర్ల‌లో భారీ ఎత్తున విడుద‌ల చేశారు. ఈ సినిమా విడుద‌లై ఇప్ప‌టికి వారం అవుతోంది. కానీ … Read more

Radhe Shyam : రాధేశ్యామ్ సినిమా బాగాలేద‌ని మ‌న‌స్థాపం చెంది.. ప్ర‌భాస్ ఫ్యాన్ దారుణం..

Radhe Shyam : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా, పూజా హెగ్డె హీరోయిన్‌గా వ‌చ్చిన చిత్రం.. రాధేశ్యామ్‌. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఈ క్ర‌మంలోనే తొలి రోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చినా.. మొత్తంగా చూస్తే సినిమా బాగా లేద‌నే అంటున్నారు. ప‌ర‌మ బోరింగ్‌గా ఉంద‌ని కామెంట్లు వ‌స్తున్నాయి. అయితే ఈ సినిమాకు వ‌స్తున్న నెగెటివ్ టాక్ కార‌ణంగా ప్ర‌భాస్ అభిమాని … Read more

Radhe Shyam Movie Review : రాధేశ్యామ్ మూవీ రివ్యూ..!

Radhe Shyam Movie Review : ప్రేక్ష‌కులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ సినిమా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు విడుద‌లైంది. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా అద్భుతమైన థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్‌, ట్రైల‌ర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై … Read more

Radhe Shyam : ఆర్ఆర్ఆర్ విష‌యంలో హ‌ర్ట్ అయిన ప్ర‌భాస్‌.. రాజ‌మౌళిని అలా అడిగేశాడు..!

Radhe Shyam : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం.. రాధే శ్యామ్‌. ఈ సినిమా శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక హైద‌రాబాద్‌లోనే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా రూ.4 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు వచ్చాయి. దీన్ని బ‌ట్టి ఈ సినిమాపై ప్రేక్ష‌కులు ఏ రేంజ్‌లో … Read more

Prabhas : ప్ర‌భాస్ పెళ్లి జ‌రిగేది అప్పుడే.. తేల్చేశారు..!

Prabhas : ప్ర‌స్తుతం ఇప్పుడు ఎక్క‌డ చూసినా ప్ర‌భాస్ నామ‌స్మ‌ర‌ణ జ‌రుగుతోంది. ఆయ‌న న‌టించిన రాధేశ్యామ్ సినిమా ఈ నెల 11వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. దీంతో ఎక్క‌డ చూసినా ప్రభాస్ మేనియా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్‌కు చెందిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆయ‌న రాధే శ్యామ్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఎక్క‌డికి వెళ్లినా.. అంద‌రూ అడుగుతున్న కామ‌న్ ప్ర‌శ్న ఒక్క‌టే. … Read more

Prabhas Anushka Shetty Marriage : ప్ర‌భాస్‌, అనుష్క‌ల పెళ్లి.. క్లారిటీ వ‌చ్చేసింది..!

Prabhas Anushka Shetty Marriage : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌.. అని అన‌గానే మ‌న‌కు ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు.. ప్ర‌భాస్‌. ఈయ‌న ఎంతో కాలం నుంచి త‌న పెళ్లిని వాయిదా వేస్తూ వ‌స్తున్నారు. అప్ప‌ట్లో బాహుబ‌లి సినిమా ఉంద‌ని.. క‌నుక ఇప్పుడ‌ప్పుడే పెళ్లి చేసుకోలేన‌ని.. చెప్పారు. దీంతో ఆ మూవీ అనంతరం ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ అది కూడా జ‌ర‌గ‌లేదు. ఇక ఈ మ‌ధ్యే రాధే శ్యామ్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో … Read more

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె.. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు అందుకే వ‌చ్చాయా ?

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె.. హీరో హీరోయిన్లుగా వ‌స్తున్న చిత్రం.. రాధేశ్యామ్‌.. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు మేక‌ర్స్ ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను చేస్తున్నారు. అయితే ప్ర‌మోష‌న్ల‌లో ఎక్క‌డా ప్ర‌భాస్‌, పూజా హెగ్డె ఒక‌రినొక‌రు చూసుకోవ‌డం లేదు. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు ఉన్నాయ‌ని.. వారి హావ‌భావాల‌ను చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌మోష‌న్ల‌లో ఒక‌రు మ‌రొక‌రి పేరు చెబుతున్నారు. కానీ అది కూడా … Read more

Prabhas : త‌న‌కు అస‌లు పెళ్లి ఎందుకు కావ‌డం లేదో చెప్పేసిన ప్ర‌భాస్‌..!

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ల‌లో ప్ర‌భాస్ ఒక‌రు. ఈయ‌న త‌న సినిమాల కోసం ఎప్పుడు బ‌య‌ట మీడియాతో మాట్లాడినా.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.. అంటూ ఆయ‌న‌ను అడుగుతుంటారు. దీంతో ప్ర‌భాస్ ఎప్ప‌టిక‌ప్పుడు ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని దాట‌వేస్తూ వ‌స్తున్నారు. అయితే తాజాగా జ‌రిగిన ఓ స‌మావేశంలో మాత్రం ఆయ‌న ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పేశారు. త‌న‌కు అస‌లు పెళ్లి ఎందుకు కావ‌డం లేదో ఆయ‌న చెప్పేశారు. ప్ర‌భాస్, పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన … Read more

Prabhas : ప్ర‌భాస్‌తో రొమాన్స్‌కి సిద్ధ‌మైన అందాల ముద్దుగుమ్మ‌.. ఆ కాంబినేష‌న్ అద్దిరిపోవ‌ల్సిందే..!

malavika mohanan pairs with prabhas

Prabhas  : మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మాళ‌విక మోహ‌న‌న్ ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. ఈ అందాల ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో చేసే సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు. మాళవిక మోహనన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె నిత్యం తన ఫోటో షూట్లతో రెచ్చిపోతుంటుంది. ఎప్పుడు ఆమె నుంచి కొత్త ఫోటోలు వస్తాయని అంతా ఎదురుచూస్తుంటారు. హాట్‌ డోస్‌ పెంచుతూ వారికి ఫుల్‌ మీల్స్ పెడుతుంటుంది. అందుకే ఈ బ్యూటీకి బయట కంటే … Read more

Prabhas : హారర్ కామెడీ చిత్రంలో ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో మూవీ.. వైరల్ న్యూస్..!

Prabhas upcoming movie with director maruthi

Prabhas : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు హీరో ప్రభాస్. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకు పోతున్నాడు. ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సెట్ చేసుకుంటూ ఇండియా టాప్ హీరోల సరసన నిలవాలని చూస్తున్నాడు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరుస పాన్‌ ఇండియా సినిమాలకు ఓకే చెబుతూ హల్‌చల్ సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన … Read more