ప్రభాస్‌కి, తనకు పెళ్లి అంటూ వచ్చిన వార్తలపై అనుష్క ఎలా స్పందించింది అంటే..?
చిత్ర పరిశ్రమ లోకి స్టార్ హీరోయిన్అనుష్క అడుగుపెట్టి 20 సంవత్సరాలు దాటుతుంది .. 2005 లో సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టింది .. ఈ సినిమా ఆడిషన్ చేసే సమయంలో నాగార్జున అనుష్కని చూసి ఇష్టపడ్డారు .. ఆ తర్వాత ఈమె పేరు ప్రభాస్ తో ముడిపడి ఉంది .. కానీ ఆ తర్వాత తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పి అందరి నోళ్లు మూయించారు .. ఆ తర్వాత ప్రభాస్ పెళ్లి పై … Read more









