Malavika Mohanan : ప్రభాస్ తో జోడీ కట్టనున్న మాళవిక మోహనన్ ?
Malavika Mohanan : మళయాళ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ ఆ ఫొటోలను ఆమె షేర్ చేస్తుంటుంది. అయితే ఈమె సహజంగానే ఓ మోడల్ కనుక.. గ్లామర్ షోకు కొదువేమీ లేదు. ఈ క్రమంలోనే తన గ్లామర్‌తో ఈ భామ ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇక తెలుగులో ఈమె ఇంత వరకు ఒక్క సినిమాలోనూ చేయలేదు. కానీ … Read more









