Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Malavika Mohanan : మ‌గ సింహాలు ఎందుకు ? అన్న ప్ర‌శ్న‌కు మాళ‌విక మోహ‌న‌న్ అదిరిపోయే స‌మాధానం..!

Admin by Admin
February 20, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Malavika Mohanan : మాళ‌విక మోహ‌న‌న్ ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ ఈమె యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగానే త‌న గ్లామ‌ర్ ఫొటోల‌ను ఈ భామ షేర్ చేస్తుంటుంది. అలాంటి ఫొటోల‌ను షేర్ చేయ‌డంలో ఈమె అంద‌రు హీరోయిన్స్ క‌న్నా ఒక మెట్టు పైనే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. స‌హ‌జంగానే మోడ‌ల్ క‌నుక‌.. ఈమె అందులోనూ రాణిస్తోంది. ఇక ఈమె చేసే పోస్టులు కూడా వివాదాస్పదం అవుతూ వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా ఈమె అలాంటిదే ఒక కామెంట్ పెట్టింది.

Malavika Mohanan stunning reply to a question
Malavika Mohanan

ఓ ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ ఒక సింహం ఫొటోను షేర్ చేస్తూ కాప్ష‌న్ పెట్టారు. అందులో.. 90 శాతం వ‌ర‌కు ఆడ‌సింహాలే వేట కొన‌సాగిస్తాయ‌ని, మ‌రి మ‌గ సింహాలు ఉండేది ఎందుకు ? అని పోస్ట్ చేశారు. అయితే అందుకు మాళ‌విక మోహ‌న‌న్ ఇచ్చిన రిప్లై వైర‌ల్‌గా మారింది.

మాళ‌విక మోహ‌న‌న్ ఆ అధికారి ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. వారికి ఆందోళ‌న‌, ఆరాటం క‌లిగిచేందుకు.. అని కామెంట్ పెట్టింది. దీంతో నెటిజ‌న్లు ఆమె కామెంట్‌లో రెండో మీనింగ్‌ను వెదుకుతున్నారు. మాళ‌విక మోహ‌న‌న్ ఇలా కామెంట్ ఎందుకు చేసింది ? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె కామెంట్ వైర‌ల్ అవుతోంది. ఇక ఈ మ‌ధ్యే ఈమె త‌న ఫొటోల‌ను కొంద‌రు మార్ఫింగ్ చేస్తున్నార‌ని కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి వార్త‌ల్లో నిలిచింది.

Tags: Malavika Mohananమాళ‌విక మోహ‌న‌న్
Previous Post

Constipation : ఈ ఒక్క చిట్కాతో.. మ‌ల‌బ‌ద్ద‌కం దెబ్బ‌కు పోతుంది..!

Next Post

Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ పిరికివాడంటున్న న‌టి..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.