Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Prabhas : ప్ర‌భాస్‌తో రొమాన్స్‌కి సిద్ధ‌మైన అందాల ముద్దుగుమ్మ‌.. ఆ కాంబినేష‌న్ అద్దిరిపోవ‌ల్సిందే..!

Editor by Editor
February 19, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Prabhas  : మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మాళ‌విక మోహ‌న‌న్ ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. ఈ అందాల ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో చేసే సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు. మాళవిక మోహనన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె నిత్యం తన ఫోటో షూట్లతో రెచ్చిపోతుంటుంది. ఎప్పుడు ఆమె నుంచి కొత్త ఫోటోలు వస్తాయని అంతా ఎదురుచూస్తుంటారు. హాట్‌ డోస్‌ పెంచుతూ వారికి ఫుల్‌ మీల్స్ పెడుతుంటుంది. అందుకే ఈ బ్యూటీకి బయట కంటే సోషల్‌ మీడియాలోనే ఫాలోయింగ్‌ ఎక్కువ. ఈ అమ్మ‌డు సినిమాల క‌న్నా సోష‌ల్ మీడియాతోనే ఎక్కువ‌గా హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది.

విజ‌య్ సినిమాలో న‌టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన మాళ‌విక ప్రస్తుతం మాళవిక తమిళంలో ధనుష్‌ సరసన నటిస్తుంది. `మారన్‌` పేరుతో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ప్ర‌భాస్ సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వ‌నుంద‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్..దర్శకుడు మారుతీతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరగా పూర్తి కానుందని సమాచారం.

malavika mohanan pairs with prabhas
malavika mohanan pairs with prabhas

మరికొన్ని రోజుల్లో ఈ చిత్రాన్ని ప్రకటించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్స్ ఉంటార‌ని, అందులో ఇప్ప‌టికే రాశీ ఖ‌న్నా ఓ హీరోయిన్‌గా ఓకే అయ్యింద‌ని టాక్‌.ఇప్పుడు హీరోయిన్‌ను కూడా ఫిక్స్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆమె ఎవ‌రో కాదు..మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి ఆకట్టుకున్న హాట్ బ్యూటీ మాళవిక మోహన్‌.. షార్ట్ టైంలో ఈ అమ్మ‌డు ప్ర‌భాస్ స‌ర‌స‌న ఛాన్స్ ద‌క్కించుకుందంటే మాములు విష‌యం కాదు. ఇక ప్ర‌భాస్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఆయన ఆదిపురుష్‌, స‌లార్,ప్రాజెక్ట్ కె , స్పిరిట్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.

Tags: Malavika MohananPrabhasప్రభాస్మాళ‌విక మోహ‌న‌న్
Previous Post

Allu Arjun : భార్య స్నేహా రెడ్డితో క‌లిసి అల్లు అర్జున్ డిన్న‌ర్‌.. ఫొటో వైర‌ల్‌..!

Next Post

Team India : టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌.. శ్రీ‌లంక‌తో టీ20లు, టెస్టుల‌కు భార‌త జ‌ట్టు ఇదే..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.