వ‌రుస హిట్ల‌తో జోరు మీద ఉన్న స్టార్ హీరోయిన్ ఈమె.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

అలవైకుంఠపురములో మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ సరసన నటించి పూజా హెగ్డే కూడా బాగా గ్లామర్ తో పాపులర్ అయింది. బుట్టబొమ్మా బుట్టబొమ్మా సాంగ్ ఎక్కువ వ్యూస్ తెచ్చుకుంది. తాజాగా ఈమెకు చెందిన చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా నటించిన మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ మూవీ రిలీజ్ అయి హిట్ కొట్టింది. అక్కినేని వారసుడు అఖిల్ తో ఈ మూవీలో జతకట్టింది. అలాగే ప్రభాస్ నటించిన రాధేశ్యాం మూవీలో కూడా … Read more

అమాయ‌క‌పు చూపులు చూస్తూ మ‌న‌సులు దోచుకుంటున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్… ఎవ‌రో తెలుసా?

సోష‌ల్ మీడియాలో ఇటీవ‌లి కాలంలో సినీ హీరోయిన్స్ చిన్న‌ప్ప‌టి ఫొటోస్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ప్ర‌స్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌ని ఏలుతున్న స్టార్ హీరోయిన్ పిక్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. నాగ చైత‌న్య హీరోగా వ‌చ్చిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై, ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైంది. స్టార్ హీరోలంద‌రితో వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు … Read more

ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు టాప్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తు పట్టారా..?

ప్రస్తుత తరుణంలో సోషల్‌ మీడియా ప్రభావం వల్ల చాలా మంది అందులో విహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అందులో అనేక ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా సినీ తారలకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలను చూసేందుకు నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌కు చెందిన చాలా మంది స్టార్‌ హీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు చాలానే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీలో టాప్‌ లిస్ట్‌లో ఉన్న ఒక స్టార్‌ హీరోయిన్‌కు … Read more

Pooja Hegde : ఈ ఏడాదంతా బుట్టబొమ్మ పూజా హెగ్డెదే..!

Pooja Hegde : ముకుంద సినిమాతో తెలుగు వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరోయిన్ పూజా హెగ్డె. త‌న అందంతో, న‌ట‌న‌తో అభిమానుల‌ను సొంతం చేసుకుంది. సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం పూజా హెగ్డెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వ‌రుస సినిమాల‌తో ఈ ముద్దు గుమ్మ చాలా బిజీగా ఉంది. రాధే శ్యామ్ సినిమా త‌రువాత విజ‌య్ దళ‌ప‌తితో బీస్ట్ సినిమాలో న‌టిస్తోంది. పూజా హెగ్డె న‌టించిన అల.. వైకుంఠ‌పురం సినిమాలో బుట్ట బొమ్మ సాంగ్‌కు ఎంత … Read more

Radhe Shyam Movie Review : రాధేశ్యామ్ మూవీ రివ్యూ..!

Radhe Shyam Movie Review : ప్రేక్ష‌కులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ సినిమా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు విడుద‌లైంది. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా అద్భుతమైన థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్‌, ట్రైల‌ర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై … Read more

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె.. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు అందుకే వ‌చ్చాయా ?

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె.. హీరో హీరోయిన్లుగా వ‌స్తున్న చిత్రం.. రాధేశ్యామ్‌.. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు మేక‌ర్స్ ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను చేస్తున్నారు. అయితే ప్ర‌మోష‌న్ల‌లో ఎక్క‌డా ప్ర‌భాస్‌, పూజా హెగ్డె ఒక‌రినొక‌రు చూసుకోవ‌డం లేదు. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు ఉన్నాయ‌ని.. వారి హావ‌భావాల‌ను చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌మోష‌న్ల‌లో ఒక‌రు మ‌రొక‌రి పేరు చెబుతున్నారు. కానీ అది కూడా … Read more

Pooja Hegde : మీకు ల‌వ‌ర్ ఉన్నారా ? అన్న ప్ర‌శ్న‌కు పూజా హెగ్డె ఏమ‌ని చెప్పిందంటే..?

Pooja Hegde : ప్ర‌భాస్‌, పూజాహెగ్డెలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న చిత్రం.. రాధేశ్యామ్. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్రమోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. ఈ క్ర‌మంలోనే పూజా హెగ్డె తాజాగా మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. అందులో మీడియా ప్ర‌తినిధులు వేసిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు చెప్పింది. రాధేశ్యామ్ చిత్రాన్ని చాలా నెల‌ల నుంచి తీస్తున్నారు క‌దా.. మీకు … Read more

Pooja Hegde : నోరు జారిన పూజా హెగ్డె.. ఆడుకుంటున్న నెటిజన్లు..!

Pooja Hegde : పూజా హెగ్డె ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈమె న‌టిస్తున్న సినిమాలు అన్నీ హిట్ అవుతుండ‌డంతో.. ఈమె త‌న రెమ్యున‌రేష‌న్‌ను అమాంతం పెంచేసింది. అయితే అంత వ‌ర‌కు ఓకే. కానీ షూటింగ్‌కు వ‌చ్చే స‌మ‌యంలో త‌న వెంట ఎక్కువ సంఖ్య‌లో సిబ్బందిని తీసుకువ‌స్తూ వారి ఖ‌ర్చుల‌ను కూడా నిర్మాత‌ల‌పై వేస్తోంది. దీంతో ఈమెతో సినిమాలు చేయాలంటేనే నిర్మాత‌లు భ‌య‌ప‌డ‌డం మొద‌లు పెట్టారు. ఈ మ‌ధ్య కాలంలో ఈ వార్త వైర‌ల్ … Read more

Pooja Hegde : స్టార్ హీరోకి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన పూజా హెగ్డే.. అందుకే వివాదం స‌ద్దుమ‌ణిగిందా ?

Pooja Hegde : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మ‌డు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో సినిమాలు చేస్తూ టాప్ పొజిష‌న్‌కి చేరుకుంది. పూజా చివ‌రిగా న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించింది. ఇప్పుడు ఆమె న‌టించిన ఆచార్య‌, రాధే శ్యామ్ చిత్రాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి. రాధే శ్యామ్ మార్చి 11న విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం ఈ మూవీ … Read more

Prabhas : త‌న‌కు అస‌లు పెళ్లి ఎందుకు కావ‌డం లేదో చెప్పేసిన ప్ర‌భాస్‌..!

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ల‌లో ప్ర‌భాస్ ఒక‌రు. ఈయ‌న త‌న సినిమాల కోసం ఎప్పుడు బ‌య‌ట మీడియాతో మాట్లాడినా.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.. అంటూ ఆయ‌న‌ను అడుగుతుంటారు. దీంతో ప్ర‌భాస్ ఎప్ప‌టిక‌ప్పుడు ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని దాట‌వేస్తూ వ‌స్తున్నారు. అయితే తాజాగా జ‌రిగిన ఓ స‌మావేశంలో మాత్రం ఆయ‌న ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పేశారు. త‌న‌కు అస‌లు పెళ్లి ఎందుకు కావ‌డం లేదో ఆయ‌న చెప్పేశారు. ప్ర‌భాస్, పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన … Read more