ఎన్‌టీఆర్ దేవ‌ర మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?

ఎన్‌టీఆర్‌, జాన్వీ క‌పూర్ జంట‌గా న‌టించిన దేవ‌ర మూవీ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు గాను ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.200 కోట్ల మేర జ‌రిగిన‌ట్లు అంచ‌నా. దీంతో భారీ ఓపెనింగ్స్ ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే దేవ‌ర సినిమా ఎలా ఉంది, ఎన్‌టీఆర్ యాక్టింగ్ ఎలా చేశాడు, సినిమా స్టోరీ ఏంటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్‌టీఆర్ యాక్ట్ చేసిన దేవ‌ర మూవీ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇందులో … Read more

RRR Movie Review : ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ..!

RRR Movie Review : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి చిత్రం అంటేనే ప్రేక్ష‌కుల్లో ఎంతో ఆస‌క్తి, ఉత్కంఠ నెల‌కొంటాయి. ఎందుకంటే ఆయ‌న తీసిన సినిమాల‌న్నీ హిట్ అయ్యాయి. ఆ సినిమాల‌న్నీ ఒక రేంజ్‌లో ఉంటాయి. ప్రేక్ష‌కులకు కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ల‌భిస్తుంది. హై వోల్టేజ్ స‌న్నివేశాలు ఉంటాయి. క‌నుక జ‌క్క‌న్న చెక్కే చిత్రాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఇక మ‌రో చిత్రంతో ఆయన ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల … Read more

James Movie Review : పునీత్ రాజ్‌కుమార్ చివ‌రి సినిమా.. జేమ్స్ మూవీ రివ్యూ..!

James Movie Review : క‌న్న‌డ స్టార్ నటుడు పునీత్ కుమార్ న‌టించిన చివ‌రి చిత్రం.. జేమ్స్‌. ఈ సినిమా గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పునీత్ చ‌నిపోయిన త‌రువాత వ‌చ్చిన చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై స‌హ‌జంగానే ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది ? క‌థ ఏమిటి ? అన్న విష‌యాల‌కు వ‌స్తే.. క‌థ‌.. బెంగ‌ళూరు న‌గ‌రం మొత్తం అండ‌ర్ వ‌ర‌ల్డ్ మాఫియాతో నిండిపోతుంది. రెండు గ్రూపుల మ‌ధ్య … Read more

Radhe Shyam Movie Review : రాధేశ్యామ్ మూవీ రివ్యూ..!

Radhe Shyam Movie Review : ప్రేక్ష‌కులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ సినిమా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు విడుద‌లైంది. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా అద్భుతమైన థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్‌, ట్రైల‌ర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై … Read more

Aadavallu Meeku Joharlu Movie Review : ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీ రివ్యూ..!

Aadavallu Meeku Joharlu Movie Review : శ‌ర్వానంద్‌,ర‌ష్మిక మంద‌న్న‌లు హీరో హీరోయిన్లుగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం.. ఆడ‌వాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్ జోన‌ర్‌లో ఈ సినిమాను తెర‌కెక్కించారు. అయితే వ‌రుస ఫ్లాప్‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న శ‌ర్వానంద్‌కు ఈ సినిమా అయినా హిట్‌ను అందించిందా.. లేదా.. అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. క‌థ‌.. చిరు (శ‌ర్వానంద్‌)కు వ‌య‌స్సు మీద ప‌డుతుంటుంది. కానీ పెళ్లి కాదు. త‌న … Read more

Bheemla Nayak Movie Review : ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లా నాయ‌క్ మూవీ రివ్యూ..!

Bheemla Nayak Movie Review : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా వ‌స్తుందంటే చాలు.. ఆయ‌న అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న న‌టించిన లేటెస్ట్ మూవీ.. భీమ్లా నాయ‌క్‌.. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌ళ‌యాళం చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌కు రీమేక్‌గా ఈ మూవీని తెర‌కెక్కించారు. క‌థ దాదాపుగా అలాగే ఉన్న‌ప్ప‌టికీ ప‌వ‌న్ కోసం ప‌లు మార్పులు చేర్పులు చేశారు. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు … Read more

Son of India Movie Review : మోహ‌న్ బాబు న‌టించిన స‌న్ ఆఫ్ ఇండియా మూవీ రివ్యూ..!

Son of India Movie Review : మోహ‌న్ బాబు, శ్రీ‌కాంత్‌, ప్ర‌గ్యా జైస్వాల్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. స‌న్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో త‌నికెళ్ల భ‌ర‌ణి, న‌రేష్‌, అలీ, వెన్నెల కిషోర్‌, పృథ్వీ రాజ్‌, ర‌ఘు బాబు, రాజా ర‌వీంద్ర‌, ర‌వి ప్ర‌కాష్ లు ఇతర పాత్ర‌ల్లో న‌టించారు. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. క‌థ‌.. ఒక ప్ర‌ముఖ కేంద్ర మంత్రి, … Read more