Mohan Babu : మోహ‌న్ బాబుకు షాకిచ్చిన నాయీ బ్రహ్మణ సంఘం.. హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు..

Mohan Babu : మంచు విష్ణు త‌న హెయిర్ స్టైలిస్ట్ నాగ‌శ్రీ‌నుపై ఫిర్యాదు చేసి కేసు పెట్టించ‌డం ఏమోగానీ.. వారి ప‌రువు మొత్తం పోయింది. నాగ‌శ్రీ‌ను తెర‌మీద‌కు వ‌చ్చి అస‌లు విష‌యం చెప్పాడు. త‌న‌ను కులం పేరిట దూషించారని.. మోహ‌న్‌బాబు, విష్ణులు త‌న‌ను కొడుతూ బూతులు తిట్టార‌ని చెప్పాడు. దీంతో నాయీ బ్రాహ్మ‌ణ సంఘాలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. మోహ‌న్ బాబు, ఆయ‌న కుమారుడు మంచు విష్ణు వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని.. … Read more

Son of India : అత్యంత చెత్త సినిమాగా స‌న్ ఆఫ్ ఇండియా.. మొత్తం క‌లెక్ష‌న్లు ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..!

Son of India : క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ప్ర‌ధాన పాత్ర‌లో ఇటీవ‌ల వ‌చ్చిన చిత్రం.. స‌న్ ఆఫ్ ఇండియా. ఈ సినిమాకు డైమండ్ బాబు ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇళ‌యరాజా సంగీతం అందించారు. అయితే సన్ ఆఫ్ ఇండియా మూవీ అత్యంత చెత్త సినిమాగా రికార్డులకెక్కింది. ఈ మ‌ధ్య కాలంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇంత‌టి భారీ ఫ్లాప్ అయిన సినిమా మ‌రొక‌టి లేదంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌లా నెగెటివ్ టాక్‌తో అతి పెద్ద డిజాస్ట‌ర్‌గా ఈ … Read more

Manchu Vishnu : మోహ‌న్ బాబు, మంచు విష్ణు న‌న్ను బండ బూతులు తిట్టి కొట్టారు.. హెయిర్ స్టైలిస్ట్ నాగ‌శ్రీ‌ను సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Manchu Vishnu : మా అధ్య‌క్షుడు మంచు విష్ణు త‌న కార్యాల‌యంలో రూ.5 ల‌క్ష‌లు విలువైన హెయిర్ డ్రెస్సింగ్‌, మేక‌ప్ సామ‌గ్రి చోరీకి గురైంద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం విదిత‌మే. త‌న ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీ‌ను కొద్ది రోజుల నుంచి క‌నిపించ‌డం లేద‌ని.. దీంతోపాటు ఆఫీస్‌లో ఉండే స‌ద‌రు సామ‌గ్రి కూడా మాయం అయింద‌ని.. అత‌నే చోరీకి పాల్ప‌డి ఉంటాడ‌ని మంచు విష్ణు మేనేజ‌ర్ సంజ‌య్ జూబ్లీ హిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు … Read more

Mohan Babu : విమ‌ర్శ‌లు, ట్రోల్స్‌పై మంచు ఫ్యామిలీ ఆగ్ర‌హం.. ఆ వెబ్‌సైట్లు, చాన‌ల్స్‌పై రూ.10 కోట్ల ప‌రువు న‌ష్టం దావా..?

Mohan Babu : సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం.. స‌న్ ఆఫ్ ఇండియా.. ఈ మూవీ తాజాగా విడుద‌లైంది. అయితే ఈ సినిమాకు తొలిరోజే థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు లేక వెల‌వెల‌బోయాయి. అలాగే రివ్యూలు కూడా పూర్తిగా నెగెటివ్‌గా వ‌చ్చాయి. ఇక అంత వ‌ర‌కు ఓకే అనుకుంటే.. కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ చాన‌ల్స్‌లో ఈ సినిమాతోపాటు మంచు ఫ్యామిలీపై విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు, ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో వారంద‌రిపై మంచు ఫ్యామిలీ ప‌రువు న‌ష్టం … Read more

Son of India Movie Review : మోహ‌న్ బాబు న‌టించిన స‌న్ ఆఫ్ ఇండియా మూవీ రివ్యూ..!

Son of India Movie Review : మోహ‌న్ బాబు, శ్రీ‌కాంత్‌, ప్ర‌గ్యా జైస్వాల్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. స‌న్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో త‌నికెళ్ల భ‌ర‌ణి, న‌రేష్‌, అలీ, వెన్నెల కిషోర్‌, పృథ్వీ రాజ్‌, ర‌ఘు బాబు, రాజా ర‌వీంద్ర‌, ర‌వి ప్ర‌కాష్ లు ఇతర పాత్ర‌ల్లో న‌టించారు. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. క‌థ‌.. ఒక ప్ర‌ముఖ కేంద్ర మంత్రి, … Read more

Naresh : న‌రేష్ వ్యాఖ్య‌ల‌పై ఫ్యాన్స్ మండిపాటు.. అస‌లు ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు ?

Naresh : ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావు క‌న్నుమూశాక టాలీవుడ్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆయ‌న ఉన్నంత కాలం ఏదైనా స‌మ‌స్య ఉంటే ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లి ప‌రిష్కరించుకునే వారు. కానీ ఆయ‌న పోయాక‌.. ప‌రిస్థితులు మారాయి. టాలీవుడ్ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల సంద‌ర్భంగా టాలీవుడ్‌లో ఉన్న అస‌లు వ‌ర్గాలు బ‌య‌ట ప‌డ్డాయి. అయితే ఆ ఎన్నిక‌ల అనంత‌రం మంచు విష్ణు అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ఈ క్ర‌మంలోనే తాను … Read more

Mohan Babu : రాజ‌కీయాల‌పై మోహ‌న్ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Mohan Babu : ప్ర‌ముఖ సినీ న‌టుడు మోహ‌న్ బాబు తాజాగా న‌టించిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ ఈనెల 18వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే సినిమా విడుద‌ల సంద‌ర్భంగా మోహ‌న్ బాబు ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల ప‌ట్ల ప్ర‌స్తుతం ఆయ‌న త‌నకు ఉన్న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. రాజ‌కీయాలు రోజు రోజుకీ మ‌రింత దిగ‌జారిపోతున్నాయ‌ని మోహ‌న్ బాబు అన్నారు. అప్ప‌ట్లో రాజ‌కీయాలు … Read more