Manchu Vishnu : మంచు విష్ణుకి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా ?
Manchu Vishnu : సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో విభిన్నమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈయన వారసులుగా మంచు మనోజ్, మంచు విష్ణు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక మంచు విష్ణు విషయానికి వస్తే 2003వ సంవత్సరంలో హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విష్ణు మొదటి సినిమాతోనే … Read more









