Manchu Vishnu : మంచు విష్ణు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు : నాగ శ్రీను

Manchu Vishnu : మంచు విష్ణు, ఆయ‌న హెయిర్ స్టైలిస్ట్ నాగ‌శ్రీ‌నుల వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. మంచు విష్ణు, మోహ‌న్‌బాబు వెంట‌నే నాగ‌శ్రీ‌నుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఇప్ప‌టికే నాయీ బ్రాహ్మ‌ణ సంఘాలు, బీసీ సంఘాలు ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. తాజాగా వారు మాన‌వ హ‌క్కుల సంఘానికి కూడా ఇదే విష‌యంపై ఫిర్యాదు చేశారు. అయితే నాగ శ్రీ‌ను, అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్‌కు చెందిన ఓ ఆడియో టేప్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే దీనిపై నాగ‌శ్రీ‌ను స్పందించాడు. … Read more

Naga Babu : మంచు ఫ్యామిలీకి షాకిచ్చిన నాగ‌బాబు.. మంచు విష్ణు హెయిర్ స్టైలిస్ట్ కు ఆర్థిక స‌హాయం..

Naga Babu : మా అధ్య‌క్షుడు మంచు విష్ణు, ఆయ‌న తండ్రి, సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు ఈ మ‌ధ్య ఓ వివాదంలో చిక్కుకున్న విష‌యం విదిత‌మే. మంచు విష్ణు త‌న హెయిర్ స్టైలిస్ట్ నాగ‌శ్రీ‌నుపై చోరీ కంప్లెయింట్ ఇచ్చారు. దీంతో నాగ శ్రీ‌ను తెర మీద‌కు వ‌చ్చి.. విష్ణు, మోహ‌న్ బాబులు త‌న‌ను దూషించార‌ని.. కులం పేరిట అవ‌మానించార‌ని చెప్పాడు. దీంతో ఈ వార్త దుమారం రేపుతోంది. అయితే నాగ‌శ్రీ‌ను త‌న త‌ల్లి హాస్పిటల్‌లో ఉంద‌ని.. … Read more

Manchu Vishnu : మోహ‌న్ బాబు, మంచు విష్ణు న‌న్ను బండ బూతులు తిట్టి కొట్టారు.. హెయిర్ స్టైలిస్ట్ నాగ‌శ్రీ‌ను సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Manchu Vishnu : మా అధ్య‌క్షుడు మంచు విష్ణు త‌న కార్యాల‌యంలో రూ.5 ల‌క్ష‌లు విలువైన హెయిర్ డ్రెస్సింగ్‌, మేక‌ప్ సామ‌గ్రి చోరీకి గురైంద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం విదిత‌మే. త‌న ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీ‌ను కొద్ది రోజుల నుంచి క‌నిపించ‌డం లేద‌ని.. దీంతోపాటు ఆఫీస్‌లో ఉండే స‌ద‌రు సామ‌గ్రి కూడా మాయం అయింద‌ని.. అత‌నే చోరీకి పాల్ప‌డి ఉంటాడ‌ని మంచు విష్ణు మేనేజ‌ర్ సంజ‌య్ జూబ్లీ హిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు … Read more