Manchu Vishnu : మంచు విష్ణు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు : నాగ శ్రీను

Manchu Vishnu : మంచు విష్ణు, ఆయ‌న హెయిర్ స్టైలిస్ట్ నాగ‌శ్రీ‌నుల వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. మంచు విష్ణు, మోహ‌న్‌బాబు వెంట‌నే నాగ‌శ్రీ‌నుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఇప్ప‌టికే నాయీ బ్రాహ్మ‌ణ సంఘాలు, బీసీ సంఘాలు ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. తాజాగా వారు మాన‌వ హ‌క్కుల సంఘానికి కూడా ఇదే విష‌యంపై ఫిర్యాదు చేశారు. అయితే నాగ శ్రీ‌ను, అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్‌కు చెందిన ఓ ఆడియో టేప్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే దీనిపై నాగ‌శ్రీ‌ను స్పందించాడు. … Read more

Manchu Vishnu : మంచు విష్ణు వివాదం.. స‌మ‌స్య ఇంకా పెద్ద‌ద‌వుతుందిగా..!

Manchu Vishnu : న‌టుడు, మా అసోసియేషన్ అధ్య‌క్షుడు మంచు విష్ణు తాజా వివాదం మ‌రింత ముదురుతోంది. ఆయ‌న ఇంకా ఈ స‌మ‌స్య‌లో కూరుకుపోతున్నారు. ఈ స‌మ‌స్య చిలికి చిలికి గాలివాన‌గా మారి పెద్ద‌దవుతోంది. ఈ క్ర‌మంలోనే మంచు ఫ్యామిలీ వివాదం విష‌యం బీసీ సంఘాల వ‌ర‌కు వెళ్లింది. దీంతో ఆ సంఘాలు మంచు విష్ణు, మోహ‌న్‌బాబుల‌పై మండిప‌డుతున్నాయి. వెంట‌నే వారు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవ‌లే మంచు విష్ణు త‌న ఆఫీస్‌లో రూ.5 ల‌క్ష‌ల … Read more

Manchu Vishnu : మోహ‌న్ బాబు, మంచు విష్ణు న‌న్ను బండ బూతులు తిట్టి కొట్టారు.. హెయిర్ స్టైలిస్ట్ నాగ‌శ్రీ‌ను సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Manchu Vishnu : మా అధ్య‌క్షుడు మంచు విష్ణు త‌న కార్యాల‌యంలో రూ.5 ల‌క్ష‌లు విలువైన హెయిర్ డ్రెస్సింగ్‌, మేక‌ప్ సామ‌గ్రి చోరీకి గురైంద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం విదిత‌మే. త‌న ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీ‌ను కొద్ది రోజుల నుంచి క‌నిపించ‌డం లేద‌ని.. దీంతోపాటు ఆఫీస్‌లో ఉండే స‌ద‌రు సామ‌గ్రి కూడా మాయం అయింద‌ని.. అత‌నే చోరీకి పాల్ప‌డి ఉంటాడ‌ని మంచు విష్ణు మేనేజ‌ర్ సంజ‌య్ జూబ్లీ హిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు … Read more

Mohan Babu : విమ‌ర్శ‌లు, ట్రోల్స్‌పై మంచు ఫ్యామిలీ ఆగ్ర‌హం.. ఆ వెబ్‌సైట్లు, చాన‌ల్స్‌పై రూ.10 కోట్ల ప‌రువు న‌ష్టం దావా..?

Mohan Babu : సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం.. స‌న్ ఆఫ్ ఇండియా.. ఈ మూవీ తాజాగా విడుద‌లైంది. అయితే ఈ సినిమాకు తొలిరోజే థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు లేక వెల‌వెల‌బోయాయి. అలాగే రివ్యూలు కూడా పూర్తిగా నెగెటివ్‌గా వ‌చ్చాయి. ఇక అంత వ‌ర‌కు ఓకే అనుకుంటే.. కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ చాన‌ల్స్‌లో ఈ సినిమాతోపాటు మంచు ఫ్యామిలీపై విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు, ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో వారంద‌రిపై మంచు ఫ్యామిలీ ప‌రువు న‌ష్టం … Read more

Tollywood : టాలీవుడ్ స‌మస్య‌లు.. క్రెడిట్ మొత్తం మంచు ఫ్యామిలీ తీసుకునే య‌త్నం చేస్తోందా..?

Tollywood : ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై గ‌త కొద్ది నెల‌లుగా చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. టాలీవుడ్ స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ప‌లువురు ప్ర‌ముఖులు ప‌లు వేదిక‌ల‌పై ఏపీ ప్ర‌భుత్వానికి ఏక‌రువు పెట్టారు. అయిన‌ప్ప‌టికీ ఏపీ ప్ర‌భుత్వం స్పందించ‌లేదు. దీంతో ఇలాగైతే లాభం లేద‌నుకున్న చిరంజీవి ప‌లుమార్లు సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. ఇటీవ‌లే ఇత‌ర హీరోల‌తోనూ క‌ల‌సి వెళ్లి ఆయ‌న సీఎం జ‌గ‌న్‌తో స‌మావేశ‌మై టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై చర్చించారు. దీంతో టాలీవుడ్ క‌ష్టాలు అతి త్వ‌ర‌లోనే … Read more