మోహన్ బాబు చేయాల్సిన ఈ మూవీని చిరంజీవి చేసి హిట్ కొట్టారు..ఏంటంటే..?

సాధారణంగా దర్శకుడు కథ రాసేటప్పుడు ఒక హీరో లేదా హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే కథలను రెడీ చేసుకుంటున్నారు.. తీరా కథ రాసుకొని ఆ కథ హీరోకు చెప్పిన సమయంలో వారు అది నచ్చక రిజెక్ట్ చేస్తారు.. దీంతో ఆ కధ మరో హీరో చేసి ఘన విజయం అందుకున్న సందర్భాలు ఇండస్ట్రీలో అనేకం ఉన్నాయి. ఆ విధంగానే మోహన్ బాబు మరియు చిరంజీవి విషయంలో జరిగింది. ముందుగా మోహన్ బాబు కోసం కథ … Read more

Mohan Babu : మోహ‌న్ బాబు మొద‌టి భార్య‌కు సంబంధించిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

Mohan Babu : క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హీరోగా, విల‌న్‌గా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడుకు చెందిన మోహన్ బాబు సినిమాల్లోకి రాకముందు.. భక్తవత్సలం నాయుడు అనే పేరుతో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవారు. సినిమాల్లో అవకాశాల కోసం చెన్నై వెళ్లి స్టూడియోల చుట్టూ తిరిగారు. ఎలాగోలా సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకొని మోహ‌న్ బాబుగా తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌లో చెర‌గ‌ని ముద్ర … Read more

మోహన్ బాబు మొద‌టి భార్య విద్యాదేవి సూసైడ్ చేసుకుంద‌ని తెలుసా..? అందుకు కార‌ణం అదేనా..?

Mohan Babu : ఫిల్మ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే చాలామంది భయపడతారు. మోహన్ బాబు ముక్కు సూటిమనిషి. ఏ విషయాన్ని అయినా ఆయన కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు. మోహన్ బాబు పక్కన ఆయన సొంత సినిమాల్లో నటించే నటీనటులు చాలా క్రమశిక్షణతో ఉంటారు. చిత్తూరు జిల్లా ఏర్పేడుకు చెందిన మోహన్ బాబు సినిమాల్లోకి రాకముందు.. భక్తవత్సలం నాయుడు అనే పేరుతో అల్లరి చిల్లరగా తిరిగేవాడు. మోహన్ బాబు తండ్రి టీచర్ గా పనిచేసేవారు. … Read more

మంచు కుటుంబంలో తుఫాను.. అస‌లు మోహ‌న్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

గ‌త కొంత కాలంగా న‌టుడు మోహ‌న్ బాబు కుటుంబంలో అనేక గొడ‌వ‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో మంచు విష్ణు త‌న సోద‌రుడు మంచు మ‌నోజ్ ఇంటికి వెళ్లి ప‌నివారిపై చేయి చేసుకోవ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య విభేదాలు తారా స్థాయిలో ఉన్న‌ట్లు ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది. అయితే అంతా స‌ద్దుమ‌ణిగింది అనుకున్న లోపే తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న‌లు మ‌ళ్లీ వారి మ‌ధ్య విభేదాలు ప‌తాక స్థాయికి చేరుకున్న‌ట్లు నిరూపిస్తున్నాయి. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని … Read more

Mohan Babu : మోహన్ బాబుకి ఇగో అలా కలిసొచ్చిందా.. ఆ విషయంలో చిరంజీవి కంటే మోహన్ బాబు గ్రేట్ అట‌..?

Mohan Babu : టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఉండే వివాదాల గురించి అందరికీ తెలిసిందే.. వాళ్ల మధ్య నిజంగా గొడవలు ఉన్నాయో లేదో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం వీరి వీడియోలను పోస్ట్ చేసి విపరీతంగా ట్రోల్ చేస్తారు. అందులోనూ మోహన్ బాబుకు ఉన్న ఈగో వల్ల జనాల్లో చులకన అయిపోయారని చెప్పవచ్చు. మోహన్ బాబు ఎప్పుడు రజనీకాంత్ నా స్నేహితుడు, చంద్రబాబు నాయుడు మా దగ్గరి బంధువు అంటూ గొప్పలు … Read more

Mohan Babu : ఎన్టీఆర్ సినిమా నుండి చిరంజీవిని తీసేసి మోహ‌న్ బాబుని పెట్టారా..కార‌ణం ఏంటంటే..!

Mohan Babu : న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క‌రామారావు సినిమాల‌పై ప్రేక్ష‌కుల‌లో ఎంత ఆస‌క్తి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ సోలో హీరోగానే కాకుండా మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు కూడా చేసి అల‌రించారు. అయితే ఎన్టీఆర్ న‌టించిన చిత్రాల‌లో కొండ‌వీటి సింహం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 1981 అక్టోబర్ 7న విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్.. ఎస్పీ రంజిత్ కుమార్, రాముగా ద్విపాత్రాభినయం చేశారు. ఎస్పీ రంజిత్ కుమార్ భార్యగా జయంతి, రాముకి జోడీగా … Read more

Mohan Babu : మోహ‌న్ బాబుకు షాకిచ్చిన నాయీ బ్రహ్మణ సంఘం.. హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు..

Mohan Babu : మంచు విష్ణు త‌న హెయిర్ స్టైలిస్ట్ నాగ‌శ్రీ‌నుపై ఫిర్యాదు చేసి కేసు పెట్టించ‌డం ఏమోగానీ.. వారి ప‌రువు మొత్తం పోయింది. నాగ‌శ్రీ‌ను తెర‌మీద‌కు వ‌చ్చి అస‌లు విష‌యం చెప్పాడు. త‌న‌ను కులం పేరిట దూషించారని.. మోహ‌న్‌బాబు, విష్ణులు త‌న‌ను కొడుతూ బూతులు తిట్టార‌ని చెప్పాడు. దీంతో నాయీ బ్రాహ్మ‌ణ సంఘాలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. మోహ‌న్ బాబు, ఆయ‌న కుమారుడు మంచు విష్ణు వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని.. … Read more

Son of India : అత్యంత చెత్త సినిమాగా స‌న్ ఆఫ్ ఇండియా.. మొత్తం క‌లెక్ష‌న్లు ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..!

Son of India : క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ప్ర‌ధాన పాత్ర‌లో ఇటీవ‌ల వ‌చ్చిన చిత్రం.. స‌న్ ఆఫ్ ఇండియా. ఈ సినిమాకు డైమండ్ బాబు ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇళ‌యరాజా సంగీతం అందించారు. అయితే సన్ ఆఫ్ ఇండియా మూవీ అత్యంత చెత్త సినిమాగా రికార్డులకెక్కింది. ఈ మ‌ధ్య కాలంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇంత‌టి భారీ ఫ్లాప్ అయిన సినిమా మ‌రొక‌టి లేదంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌లా నెగెటివ్ టాక్‌తో అతి పెద్ద డిజాస్ట‌ర్‌గా ఈ … Read more

Manchu Vishnu : మోహ‌న్ బాబు, మంచు విష్ణు న‌న్ను బండ బూతులు తిట్టి కొట్టారు.. హెయిర్ స్టైలిస్ట్ నాగ‌శ్రీ‌ను సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Manchu Vishnu : మా అధ్య‌క్షుడు మంచు విష్ణు త‌న కార్యాల‌యంలో రూ.5 ల‌క్ష‌లు విలువైన హెయిర్ డ్రెస్సింగ్‌, మేక‌ప్ సామ‌గ్రి చోరీకి గురైంద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం విదిత‌మే. త‌న ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీ‌ను కొద్ది రోజుల నుంచి క‌నిపించ‌డం లేద‌ని.. దీంతోపాటు ఆఫీస్‌లో ఉండే స‌ద‌రు సామ‌గ్రి కూడా మాయం అయింద‌ని.. అత‌నే చోరీకి పాల్ప‌డి ఉంటాడ‌ని మంచు విష్ణు మేనేజ‌ర్ సంజ‌య్ జూబ్లీ హిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు … Read more

Mohan Babu : విమ‌ర్శ‌లు, ట్రోల్స్‌పై మంచు ఫ్యామిలీ ఆగ్ర‌హం.. ఆ వెబ్‌సైట్లు, చాన‌ల్స్‌పై రూ.10 కోట్ల ప‌రువు న‌ష్టం దావా..?

Mohan Babu : సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం.. స‌న్ ఆఫ్ ఇండియా.. ఈ మూవీ తాజాగా విడుద‌లైంది. అయితే ఈ సినిమాకు తొలిరోజే థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు లేక వెల‌వెల‌బోయాయి. అలాగే రివ్యూలు కూడా పూర్తిగా నెగెటివ్‌గా వ‌చ్చాయి. ఇక అంత వ‌ర‌కు ఓకే అనుకుంటే.. కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ చాన‌ల్స్‌లో ఈ సినిమాతోపాటు మంచు ఫ్యామిలీపై విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు, ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో వారంద‌రిపై మంచు ఫ్యామిలీ ప‌రువు న‌ష్టం … Read more